Yearly Archives: 2023

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 6, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 12.43 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తర తెల్లవారుజామున 5.04 వరకుయోగం : ప్రీతి రాత్రి 11.00 వరకుకరణంతైతుల మధ్యాహ్నం 1.40 వరకు తదుపరి గరజి రాత్రి 12.43 వరకు వర్జ్యం : ఉదయం 10.31 – 12.17దుర్ముహూర్తము : ఉదయం 11.28 – …

Read More »

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి అభినందనల వెల్లువ

బాన్సువాడ, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినందుకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని మంగళవారం పోచారం అభిమానులు నాయకులు ప్రజాప్రతినిధులు హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు శాలువా పులామాలతో పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని సత్కరించారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు …

Read More »

అవిజ్ఞ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

బాన్సువాడ, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో మంగళవారం అవిఘ్న చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ డి.ఎస్‌.పి, జగన్నాథ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవిజ్ఞ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, సామాజిక సేవా కార్యక్రమాలకు …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 5,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 10.38 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 2.34 వరకుయోగం : విష్కంభం రాత్రి 10.32 వరకుకరణం : బాలువ ఉదయం 9.33 వరకు తదుపరి కౌలువ రాత్రి 10.38 వరకువర్జ్యం : ఉదయం 8.50 – 10.36దుర్ముహూర్తము : ఉదయం 8.32 – …

Read More »

కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉంటా

బాన్సువాడ, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తానని బిజెపి ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి 2600 ఓట్లు వచ్చాయని ఈసారి ఎన్నికల్లో ప్రజలు బిజెపి పార్టీపై విశ్వాసం …

Read More »

పాఠకులే కవిత్వానికి కోట

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠకులే కవిత్వానికి దుర్భేద్యమైన కోట లాంటివారని, పాఠకులను మెప్పించే కవిత్వం రాయడం నిబద్ధతతోనే సాధ్యమని ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త డాక్టర్‌ అమృత లత అన్నారు. సోమవారం నిజామాబాద్‌ శివారులోని నవ్యభారతి గ్లోబల్‌ స్కూల్‌లో జరిగిన సరస్వతీ రాజ్‌ – హరిదా పురస్కార సభ, రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ కవిత్వంలో భావ …

Read More »

ఆరె కటికె సంఘం అధ్యక్షులుగా శివ శంకర్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం ఆరె కట్కే సంఘం అధ్యక్షులుగా గోగికర్‌ శివ శంకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడ్వాయి మండలంలోని ఆరెకట్కే సంఘ సభ్యులు గోగి కర్‌ శివ శంకర్‌ను తాడ్వాయి మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వంకార్‌ రాజు, ప్రధాన కార్యదర్శి మురార్‌ కార్‌ గంగారం, కోశాధికారి కోయల్కర్‌ గణేష్‌, సలహాదారులు మురార్‌ కార్‌ మోహన్‌, …

Read More »

8న సాధారణ సర్వసభ్య సమావేశం

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషద్‌ సాధారణ సర్వ సభ్య సమావేశం ఈ నెల 8 న ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరం నందు జిల్లా పరిషద్‌ చైర్‌ పర్సన్‌ దఫెదర్‌ శోభ రాజు అద్యక్షతన జరుగుతుందని జెడ్‌.పి సీఈఓ సాయగౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషద్‌ గౌరవ సభ్యులు, ప్రజాప్రతినిధులు లేవనెత్తే పలు …

Read More »

క్యాన్సర్‌ బాధితుడికి రక్తం అందజేత

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో కుమ్మరి బాలయ్య (45) దేవునిపల్లి గ్రామానికి చెందిన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరమని వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన రక్తదాత సురేందర్‌ వెంటనే స్పందించి …

Read More »

దూసుకొస్తున్న తుఫాన్‌..

ఈరోజు, రేపు కొన్ని చోట్ల మోస్తారు గాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు. వర్షాలు అనేవి తగ్గవు రేపటి సాయంత్రం వరకు గాలులు కుడా రేపు సాయంకాలం వరకు నమోదవుతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెల్లవారుజామున సమయం నుంచి మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి. కానీ అసలైన వర్షాలు కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »