Yearly Archives: 2023

బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

నందిపేట్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్ధరాత్రి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అక్రమ అరెస్ట్‌ కు నిరసనగా బుధవారం నందిపేట్‌ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భూతం సాయరెడ్డి, జిల్లా సెక్రెటరీ పోతుగంటి సురేందర్‌, కిషోర్‌ …

Read More »

ఘనంగా బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బాబు జగ్జీవన్‌ రామ్‌ 116వ జయంతి సందర్భంగ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నిజామాబాద్‌ నగరంలో ఆయన విగహ్రానికి నివాళులు అర్పించారు. రక్షణ మంత్రిగా పాకిస్తాన్‌ పై విజయం, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం, కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు హక్కులు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆయనే ఒక విజయం అని వక్తలు పేర్కొన్నారు. భారతదేశం ఒక పుస్తకం …

Read More »

ఉచిత శిక్షణ ఉపాధి కల్పన

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండల కేంద్రంలో దేవునిపల్లి, విద్యుత్‌ నగర్‌లో ఉన్న అక్షయ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ ద్వారా గ్రామీణ మహిళలకు గృహినీలకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థగా అక్షయ ఇన్స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో లేడీస్‌ టైలరింగ్‌ మగ్గం వర్క్‌, బ్యూటీ పార్లర్‌ మెహేంది డిజైనింగ్‌, కోర్సులలో అత్యంత ఆధునిక పద్ధతి ద్వారా అనగా కరెంటు మిషన్స్‌ ద్వారా ప్రొజెక్టర్‌ డిజిటల్‌ …

Read More »

’పది’ పరీక్షలకు మరింత పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి వార్షిక పరీక్షలను కట్టుదిట్టమైన ఏర్పాట్లతో మరింత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ నెల 03వ తేదీ నుండి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. …

Read More »

నిర్లక్ష్యంగా వ్యవహరించే శాఖలపై చర్యలు తీసుకుంటాం

కామరెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే శాఖలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మి (64) వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పైదం భాస్కర్‌ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్‌ రక్తాన్ని వీటి ఠాగూర్‌ రక్తనిది కేంద్రంలో అందజేయడం జరిగిందని అన్నారు. …

Read More »

పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. హనుమాన్‌ జయంతి, రంజాన్‌ పండుగలను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శోభాయాత్ర సమయంలో సమయ పాలన పాటించాలన్నారు. పండగల సమయంలో సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు. పండగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా …

Read More »

పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతి పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ఆదేశించారు. మంగళవారం ఆయన తాడ్వాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను, పరీక్ష నిర్వహణ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నరని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు సాప శ్రీనివాస్‌ తెలిపారు. ఉపాధ్యక్షులుగా కే హోసన్న, కె ఇమ్మానుయేల్‌ ప్రశాంత్‌, కే శ్రీనివాస చారి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె పాల్‌ సుధాకర్‌, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఏజే రత్నాకర్‌, సహాయ కార్యదర్శిగా ఎన్‌ సంజీవ్‌ సామెల్‌ , జిల్లాకోశాధికారిగా ఎన్‌ జ్ఞానేందర్‌, …

Read More »

కామారెడ్డిలో ఏబివిపి వినూత్న నిరసన

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్‌ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ఉరి తీయడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి నగర కార్యదర్శి చరణ్‌ మాట్లాడుతూ తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీకవడం కలకలం రేపుతోందని, తాండూర్‌లో తెలుగు పేపర్‌ లీక్‌ ఘటన మరువక ముందే వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో హిందీ పేపర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »