Yearly Archives: 2023

లక్ష్యాలను పూర్తిచేయాలి

కామరెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు తమ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం రైస్‌ మిల్‌ యజమానులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 7 వరకు తమ లక్ష్యాలను పూర్తి చేయని రైస్‌ మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ అభిషేక్‌ సింగ్‌, జిల్లా …

Read More »

సిఎంఆర్‌ను త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎంఆర్‌ ను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఎన్‌ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్‌ 2023-24 ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి సిఎంఆర్‌ అందజేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో గత యాసంగి లో పండిరచిన …

Read More »

గత ఎన్నికల సమగ్ర నివేదిక అందించాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పార్లమెంటు, శాసనసభ ఎన్నికల సందర్భంగా జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలతో పాటు ప్రస్తుతం ఆరు మాసాలలో జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలు వెంటనే అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో వ్యయ సునిశిత నియోజక వర్గాల …

Read More »

ప్రజాపాలనకు భారీగా దరఖాస్తులు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన సభల సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలో 29 తేదీ శుక్రవారం రోజున 75 వేల 508 దరఖాస్తులు అందాయి. గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన సభలలో 51 వేల 531 దరఖాస్తులు, మున్సిపల్‌ వార్డుల్లో 23 వేల 977 దరఖాస్తులు అందాయి. మొదటి రోజైన గురువారం 28వ తేదీన 28 వేలు 868 దరఖాస్తులు, శుక్రవారం 29వ తేదీన 75 …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 30, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : తదియ ఉదయం 8.16 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆశ్లేష తెల్లవారుజామున 4.48 వరకుయోగం : విష్కంభం రాత్రి 2.40 వరకుకరణం : భద్ర ఉదయం 8.16 వరకు తదుపరి బవ రాత్రి 9.13 వరకు వర్జ్యం : సాయంత్రం 4.32 – 6.17దుర్ముహూర్తము : …

Read More »

ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఆర్‌.డి.ఓ శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. శుక్రవారం మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు …

Read More »

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ఐదవ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా గురుకులాల సమన్వయకర్త సంపత్‌ కుమార్‌ శుక్రవారం ఒక తెలిపారు.2024-25 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. వివరాలు వెబ్‌సైట్‌ ద్వారా పరిశీలించాలని, వచ్చే జనవరి 6 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇట్టి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11, …

Read More »

ప్రజా పాలన సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన వారికి ఆరు గ్యారంటీల ద్వారా లబ్ది చేకూరుస్తూ, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని కేశాపుర్‌, ధర్మారం(బి) గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాలను కలెక్టర్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు …

Read More »

శనివారం ప్రజా పాలన సభలు జరిగే గ్రామాలు ఇవే…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30 శనివారం రోజున జిల్లాలోని 93 గ్రామాలలో ప్రజాపాలన సభలను నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. డీపీఓ తెలిపిన ప్రకారం శనివారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్‌ నియోజకవర్గం లోని జిజి.నడకుడ, నికాల్పుర్‌, బాద్గుణ, సీహెచ్‌.కొండూరు, షాపూర్‌, ఉమ్మెడ, మిర్దాపల్లి, రాంచందర్పల్లి, …

Read More »

నిస్సహాయులకు సాయం చేయడమే ప్రజాపాలన ఉద్దేశం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజంపేటలో, తాడ్వాయి మండలం ఎర్రపాడు గ్రామాలను సందర్శించి కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించారు. అక్కడకు వచ్చిన ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరించడంతో పాటు కార్యక్రమంపై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »