నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద సుమారు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న రిజర్వాయర్, కాలువల నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పనులు కావడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి …
Read More »Yearly Archives: 2023
విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదక్ పల్లి పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాయబోతున్న 48 మంది విద్యార్థులకు కాల్పోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము, ఉపాధ్యాయురాలు స్వప్న పరీక్షా సామాగ్రిని అందించారు. కార్యక్రమానికి అతిథిగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ పాల్గొన్నారు. ముదక్ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోశన్న మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులకు కావలసిన సామాగ్రిని కాల్పోల్ పాఠశాల అధ్యాపక బృందం …
Read More »పెన్షనర్ల వినూత్న ధర్నా
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలంగా పెండిరగ్లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గోడుగులతో ధర్నా నిర్వహించారు. ప్రధానంగా పి.అర్. సి. కాల పరిమితి ముగిసినందున జూన్ 2023 నుండి అమలయ్యే విధంగా కొత్త పిఆర్సి కమిటీ …
Read More »రాహుల్ గాంధీపై అనర్హత వేటు… ప్రజాస్వామ్యానికే ప్రమాదం
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో రాహుల్ గాంధీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, నీరవ్ మోడీ, లలిత్ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టడం సరైనది కాదని మాజీ మంత్రి …
Read More »అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న శ్యాంసుందర్ (48) కి అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన అంకాలపు …
Read More »ఉక్కు పాదంతో గంజాయిని నిర్మూలించాలి
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అధునాతన సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిపి నాగరాజుతో కలిసి ప్రారంభించారు. సి సి కెమెరా విభాగం, ట్రాఫికింగ్ సిగ్నల్ కెమెరాలు, సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి అల్లర్లు సృష్టించే వారిపై …
Read More »భీంగల్‌లో తపాలా బీమా మహా లాగిన్ డే…
బీమ్‌గల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం పోస్టల్ శాఖ తపాలా బీమా లాగిన్ డే సందర్భంగా ఆర్మూర్ సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో 16 గ్రామాల బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, సహాయ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్మూర్ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏబీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ఉదయాన్నే వెళ్లి పిఎల్‌ఐ, ఆర్పీఎల్‌ఐ …
Read More »ఉత్తమ అవార్డుల ఎంపికపై నిలదీసిన సర్పంచ్‌లు
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల ఎంపిక విషయంలో పలు గ్రామాల సర్పంచులు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శంకర్‌ను నిలదీశారు. ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల ఎంపికలో పారదర్శకతను పాటించకపోవడంపై రెంజల్ వీరన్నగుట్ట గ్రామాల సర్పంచులు రమేష్ కుమార్, రాజులు ఎంపీడీవో శంకర్ పై అసహనం వ్యక్తం …
Read More »దొంగతనం కేసులో ఒకరి రిమాండ్
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని దండిగుట్ట ఎక్స్ రోడ్లో శుక్రవారం వాహనాలు తనిఖీ తనిఖీ నిర్వహించడం జరిగిందని ఎస్సై సాయన్న తెలిపారు. దుపల్లి గ్రామానికి చెందిన పుదారి నవీన్ అనే వ్యక్తి వద్ద వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో విచారించడంతో ద్విచక్ర వాహనం దొంగిలించబడినదని తెలిపాడు. ద్విచక్ర వాహనంతో పాటు వెండి పట్టీలు, వెండి గిన్నెలు లభించడంతో అదుపులోకి తీసుకొని …
Read More »వీరన్నగుట్టలో కంటి వెలుగు ప్రారంభం
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బైండ్ల రాజు ప్రారంభించారు.కంటి వెలుగు వైద్యాధికారిణి బండారి కావ్య జ్యోతి ప్రజ్వలన జరిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ… గ్రామంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రారంభంలో స్థానిక వైద్యాధికారి …
Read More »