కామారెడ్డి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ లోని 50 ప్లాట్లు, 11 గృహాలు వేలం పాట ద్వారా విక్రయించడం ద్వారా రూ.7.92 కోట్ల ఆదాయం వచ్చిందని కలెక్టరేట్ ఏవో రవీందర్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల, గృహాల వేలం కార్యక్రమానికి మంగళవారం హాజరై మాట్లాడారు. మంగళవారం 12 ప్లాట్లు, నాలుగు గృహాలు వేలం వేయగా రూ.2.9 కోట్ల ఆదాయం …
Read More »Yearly Archives: 2023
నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం నీటి ఎద్దడి నివారణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు …
Read More »విద్యా సమాచారం…
హైదరాబాద్, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 3 నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆదేశించారు. మార్చి నెల 24 నుంచి వెబ్‌సైటులో టెన్త్ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సంవత్సరం 4.94 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారని తెలిపారు. టెన్త్ పరీక్షల కోసం సీసీ …
Read More »21వ తేదీ వేలం చివరి రోజు
కామారెడ్డి, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో ఉన్న వివిధ దశల్లో నిర్మాణం పూర్తయిన గృహాల వేలంకు రేపు చివరి రోజు అని కలెక్టరేట్ ఏవో రవీందర్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ధరణి టౌన్షిప్‌లోని గృహాలకు వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వేలం పాటలో 11 ఫ్లాట్లు, ఏడు గృహాలు విక్రయించగా రూ.2.35 కోట్ల …
Read More »పోస్టల్ బీమా పాలసీలపై అవగాహన
ఆర్మూర్, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ సబ్ పోస్ట్ ఆఫీస్‌లో సోమవారం సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో ఎస్పీఎం ఆంజనేయులు 18 గ్రామాల బీపీఎంలు ఏపీపీఎంలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఎస్పీ సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏపీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి పీఎల్‌ఐ, ఆర్‌పిఎల్‌ఐ పాలసీలపై అవగాహన కల్గించి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ కల్పిస్తున్న విధానాన్ని, …
Read More »అప్‌డేట్ చేసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదేళ్లకు ఒకసారి ఆధార్‌కు డాక్యుమెంట్లు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం డిఎల్‌ఏఎంసి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవడం వల్ల ఓటీపీ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు పొందే …
Read More »ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు …
Read More »పల్లె దవాఖానాలకు రంగులు వేయించాలి
కామారెడ్డి, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 పల్లె దావకానాలు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 62 పల్లె దావకానాలకు రంగులు వేసే పనులను అధికారులు పూర్తి చేయించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం అధికారులతో పల్లె దాఖానాల రంగులు వేయడంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. 37 ప్రభుత్వ, 25 ప్రైవేట్ భవనాలకు …
Read More »సోమవారం ప్రజావాణి రద్దు
కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 20న సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యకమ్రాన్ని రద్దుచేసినట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యకమ్రాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని సూచించారు. అత్యవసర వినతులుంటే కార్యాలయ ఆవరణలో బాక్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినతులను బాక్సులో వేయాలని సూచించారు.
Read More »తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
గాంధారి, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో తెలంగాణలో నిర్వహిస్తున్న హత్ సే హత్ సే జోడో పాదయాత్ర గాంధారి మండలంలో ఆదివారం కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గుడిమేట్ గ్రామం …
Read More »