నిజామాబాద్, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాహిత్య సృజన ప్రయాణం లో కవులు తప్పకుండా సామాజికబాధ్యతతో, వ్యవహరించాలనీ, రాశి గల కవిత్వం కాకుండా వాసి గల కవిత్వం రాయాలనీ, కవులను ఉద్దేశించి సాహితీసేవలో గజారోహణ సత్కారం పొందిన విద్వద్కవి, శిరోమణి డా.అయాచితం నటేశ్వర శర్మ అన్నారు. ఆదివారం డాక్టర్ గణపతి అశోక శర్మ స్వగృహంలో జరిగిన సాహిత్య అమృతోపన్యాస పరంపరలో భాగంగా మొదటి ఉపన్యాసాన్ని నటేశ్వర …
Read More »Yearly Archives: 2023
కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
రెంజల్, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపులో భాగంగా టిఎస్పిఎస్సిలో పేపర్స్ లీకేజ్ జరిగిన ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని నీలా గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కార్తీక్ యాదవ్ మాట్లాడుతూ. టీఎస్పీఎస్సీలో పేపర్స్ …
Read More »ప్లాట్లు దక్కించుకునేందుకు పోటీ పడిన బిడ్డర్లు
నిజామాబాద్, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ల విక్రయాల కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో రెండవ విడతగా నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియ శనివారం సాయంత్రం నాటితో ముగిసింది. మొదటి రెండు రోజులు 100 ప్లాట్లకు సంబంధించిన వేలం ప్రక్రియ కొనసాగగా, శనివారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ …
Read More »అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు అందించే 22వ ప్యాకేజీ పనులను, సదాశినగర్ మండలం యాచారం గ్రామంలో టన్నెల పనులు 220 సబ్ స్టేషన్ పనులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో 22 ప్యాకేజ్ పనులు సమీక్ష నిర్వహించారు. త్వరలోనే పనులు పూర్తి చేయాలని అధికారుల ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సబ్ స్టేషన్ పనులు …
Read More »నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి
నిజామాబాద్, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నవీపేట మండలంలోని అభంగపట్నం, అబ్బాపూర్ గ్రామాలలో జీ.పీల ఆధ్వర్యంలో నెలకొల్పిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. నవీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం స్కూళ్లలో మన ఊరు-మన బడి …
Read More »18న ముగియనున్న ప్లాట్ల వేలం
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ల విక్రయాల కోసం చేపట్టిన బహిరంగ వేలం ప్రక్రియ శనివారం నాటితో ముగియనుంది. ఈ నెల 16, 17, 18 తేదీలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట నిర్వహణకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసిన విషయం విదితమే. శనివారం …
Read More »వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటి పన్నుల వసూలు వంద శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మార్చి 31 లోపు వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు 78 శాతం …
Read More »సరస్వతి శిశుమందిర్‌లో ఉచిత వైద్య శిబిరం
బాన్సువాడ, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌లో శుక్రవారం దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు సుహాసిని, ఆకృతి, రీతిమ విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వైద్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మధుసూదన్, నాగార్జున, శివ, సుధీర్, సాయిబాబా, ప్రిన్సిపాల్ నాగిరెడ్డి, విద్యార్థిని విద్యార్థులు …
Read More »నేటి విద్యార్థే రేపటి భావితరాలకు మార్గదర్శకులు
రెంజల్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశనే భావితరాలకు బాటలు వేసేందుకు ఉపయోగపడుతుందని జన వికాస్ సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి అన్నారు. శుక్రవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జనావికాస్ సేవ సంస్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షా అట్టలు,పెన్నులు, వాటర్ బాటిళ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు …
Read More »వినియోగదారులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో ప్రతి మనిషి వినియోగదారుడైనని, వినియోదారులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావార్ రాజేశ్వర్ సూచించారు. గురువారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల అవగాహన చైతన్య సదస్సు సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ వినియోగదారులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అప్పుడే వినియోగదారుడికి మేలు జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా వినియోగదారులు …
Read More »