రెంజల్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సందర్శించారు. పలు రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆయన వెంట ఎంఇఓ గణేష్ రావు, పాఠశాల ప్రత్యేకాధికారి శ్యామల, ఉపాధ్యాయురాలు …
Read More »Yearly Archives: 2023
మన ఊరు- మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…
రెంజల్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన మన ఊరు- మనబడి కార్యక్రమ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు.శుక్రవారం మండలంలోని మొదటి విడతలో ఎంపికైన వీరన్న గుట్ట,సాటాపూర్, నీలా, బోర్గం పాఠశాలలను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మండల ప్రత్యేక అధికారి రాములతో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలల్లో చేపడుతున్న భవనాల …
Read More »నీలాలో సిసి రోడ్డు పనులు ప్రారంభం
రెంజల్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో శుక్రవారం సిసి రోడ్డు పనులకు స్థానిక సర్పంచ్ లలిత రాఘవేందర్, వైస్ ఎంపీపీ యోగేష్ ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన రూ. 20 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని వారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న రాంచందర్, ఉపసర్పంచ్ నాగభూషణం, నాయకులు సుభాష్, గాఫర్, అక్తర్, ఇమ్రాన్ …
Read More »చిన్నారికి సకాలంలో రక్తం అందజేత…
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్ గ్రామానికి చెందిన చిన్నారి బిందుశ్రీకి గుండె ఆపరేషన్ నిమిత్తమై నిమ్స్ వైద్యశాల హైదరాబాదులో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుదీర్ సహకారంతో …
Read More »పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారని …
Read More »బీర్కూర్లో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు
బీర్కూర్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలోని విలువైన రాగి తీగలు, ఆయిల్ చోరీలకు పాల్పడిన ముఠా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగుతున్నట్లు సమాచారం. బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ వేడుకల్లో ట్రాన్స్‌కో అధికారులు, పోలీస్‌లు నిమగ్నం కాగా, ఇదే అదునుగా చూసుకొని ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు బీర్కూర్ మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 8 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి …
Read More »పేదల కడుపు కొడుతూ… ఆదాని, అంబానీలకు దోచి పెడుతున్న మోడీ
నిజామాబాద్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధానమంత్రి మోడీ పేద ప్రజల కడుపు కొడుతూ తన స్నేహితులైన ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గ్యాస్ ధరలు గడియ గడియకు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని, ఆడ బిడ్డలకు మరింత భారంగా మార్చుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ధర్నా …
Read More »కంటి వెలుగు శిబిరాల పరిశీలన
ఆర్మూర్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 20 వ వార్డులో గల కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా పరిశీలకుడు డాక్టర్ వెంకటేష్ సందర్శించి కంటి వెలుగు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తమకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో …
Read More »మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ
రెంజల్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి సర్పంచ్ వాణీసాయిరెడ్డి, ఉపసర్పంచ్ ఫెరోజోద్దీన్ గురువారం భూమి పూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల రూపాయలతో పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. అడిగిన వెంటనే రూ.10 లక్షలు మైనార్టీ భవనం నిర్మాణం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ రుణపడి …
Read More »చదువులో రాణించి తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి
రెంజల్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చదువుతో పాటు తల్లిదండ్రులను గౌరవించాల్సిన బాధ్యత ఉండాలని మండల విద్యాశాఖాధికారి గణేష్ రావు అన్నారు. గురువారం మండలంలోని సాటాపూర్‌లోని యూనీక్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. సంస్కృతి, సాంప్రదాయాలు దేశభక్తిని చాటే నృత్యాలు చేసి చూపరులను అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంఈఓ గణేష్ రావు …
Read More »