Yearly Archives: 2023

విద్యార్థి దశ నుండే భవిష్యత్‌ నిర్దేశించుకోవాలి

బోధన్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు విద్యార్థి దశ నుండి భవిష్యత్‌ ను నిర్దేశించుకోవాలని బోధన్‌ ఎమ్మెల్యే షెకిల్‌ ఆమెర్‌ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నిక్కత్‌ కౌసర్‌ ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షకీల్‌, జిల్లా విద్యాధికారి లోకం రఘురాజ్‌, ధర్పల్లి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు రఫీ యుద్దీన్‌, హాజరయ్యారు. …

Read More »

కెనాల్‌లో దూకి మహిళ ఆత్మహత్య

ఎడపల్లి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ మనస్తాపంతో గ్రామ శివారులోని కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిరది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జాన్కంపేట్‌ గ్రామానికి చెందిన వడ్డెర లక్ష్మీ (42) అనే మహిళ గ్రామశివారులోని కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కెనాల్‌లో ఓ మహిళ శవం తేలి …

Read More »

ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి విజయం పట్ల సంబరాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఈరోజు వెలువడిన ఫలితాల్లో బిజెపి అఖండ విజయం సాధించడం పట్ల నిజామాబాద్‌ న్యాయవాదుల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ముందర టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్తు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు భారతీయ జనతా పార్టీ వైపు …

Read More »

తేనెటీగల పెంపకం చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు మండలాల్లో తేనెటీగల పెంపకం కోసం మహిళా సంఘాలను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. గాంధారి, రాజంపేట మండలాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉన్నందున తేనెటీగల పెంపకం స్వయం సహాయక సంఘాల మహిళలతో చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా ఉద్యానవన అధికారి విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయ అధికారిని …

Read More »

నగరంలో దోమల బెడద నివారణకు చర్యలు

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ దోమల నివారణకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తగు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం నగరపాలక సంస్థ మేనేజర్‌ జనార్ధన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ మున్సిపల్‌ నగరపాలక సంస్థ పరిధిలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున నగరంలో …

Read More »

మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. బుధవారం ఆయన అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఆర్మూర్‌ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మన ఊరు – మన బడి పనులను …

Read More »

శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో స్వాతిక్‌ అనే విద్యార్థి యజమానుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి మృతికి కళాశాల యజమాన్యం బాధ్యత వహించాలని అలాగే కార్పొరేట్‌ విద్యాసంస్థ శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ కామారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. టిఆర్‌ఎస్‌ …

Read More »

కాలేశ్వరం నీటితో నిజాంసాగర్‌ ఎప్పటికీ నిండుకుండలా ఉంటుంది…
సీఎం కేసీఆర్‌

బీర్కూర్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం హెలికాప్టర్లో బాన్సువాడ మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీర్కూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ వెంకటేశ్వర క్షేత్రానికి వాహనాలలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయానికి …

Read More »

నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడుతున్నామని కామారెడ్డి రిజిస్ట్రార్‌ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ నియమాలను అనుసరించి రిజిస్ట్రేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ప్రకారం ఫీజులు వసూళ్లు చేస్తున్నామని ఎలాంటి రుసుము అదనంగా వసూళ్లు చేయడం లేదని తెలిపారు. …

Read More »

భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

రెంజల్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన ఓ వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో స్లాబ్‌ లో ఉన్న ఇనుప కొండికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన భీమారాజుకు బాల్కొండ మండలానికి చెందిన ఎత్తం రజితతో 12 ఏళ్ల కిందట …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »