కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల వివేకానంద బీట్ ఆఫర్స్ పాఠశాలలో నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాస్త్ర సాంకేతిక అంశాలపై సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఒకటో తరగతి నుండి తొమ్మిదవ తరగతికి చెందిన విద్యార్థులు 48 అంశాలపై వివిధ రూపాలను ప్రదర్శించారు. భౌతిక రసాయన జీవశాస్త్ర అంశాలపై నిజరూపకలు తయారు చేసి వాటి గురించి వివరంగా సందర్శకులకు …
Read More »Yearly Archives: 2023
ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి నాలుగవ తేదీన ‘‘నైతికత – మానవ విలువలు’’, ఆరవ తేదీన ‘‘పర్యావరణ విద్య’’ పరీక్షలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని 116 జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లు పరీక్షలకు అన్ని …
Read More »ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం
ఎడపల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలోని ఆయా గ్రామాల్లో ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. సర్ సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ప్రభుత్వం ప్రతీ ఏటా ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిందని పలువు హెడ్మాస్టర్‌లు తెలిపారు. …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొని రోడ్డు …
Read More »రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి…
బాన్సువాడ, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రశాంత్ కాలనీకి చెందిన టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణాతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అమలుకాని హామీలను ఇచ్చి …
Read More »బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి….
బాన్సువాడ, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ, జూక్కల్ ప్రాంత ప్రజల బాన్సువాడ జిల్లా ఏర్పాటు కోరికను బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ఏర్పాటు ప్రకటన చేయాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ జిల్లా ఏర్పాటు కొరకు అఖిలపక్ష నాయకులు, ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులతో …
Read More »మోపాల్‌లో ఫిట్‌నెస్ క్లబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండల కేంద్రంలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, ఫిట్నెస్ క్లబ్‌లను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ఇప్పుడు నడుస్తున్న ఆధునిక కాలంలో కమర్షియల్ బిజినెస్ నిర్వహిస్తుంటే, కానీ మన మోపాల్ మండలంలో యువకుడు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని …
Read More »11 బ్యాచుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
నందిపేట్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని ఖుదావంద్ పూర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1976-77 నుండి 1986- 87 వరకు 11 బ్యాచుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 236 మందికి గాను 180 మంది ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఉదయం 9 గంటలకు ప్రాథమిక పాఠశాల ఆవరణకు చేరుకుని ముందుగా సరస్వతీ మాతకు పూజా …
Read More »గుండమ్మ కాలువ రోడ్డుకు మోక్షం
గాంధారి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గుండమ్మ కాలువ కాలనీ వాసుల కల నెరవేరింది. గుండమ్మ కాలువ కాలనీకి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు కాలనీ ప్రజలు ఎన్నో విన్నపాలు చేశారు. హామీలు ఇచ్చారు తప్పితే కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో విసుగు చెందిన కాలనీవాసులు ఇటీవల స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్‌కు తమ …
Read More »మహాదేవుని గుట్టపైకి నీటి సరఫరా
గాంధారి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలోని మహాదేవుని గుట్టపైకి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. చాలా రోజులుగా గుట్టపై తాగు నీటి సమస్య ఉందని, భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సురేందర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఎమ్మెల్యే జిల్లా పరిషత్ ద్వారా 7 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరు చేశారు. …
Read More »