ఆర్మూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ జ్యోతిర్లింగ ఆశ్రమం ఆర్మూర్ పట్టణంలో దోబీ ఘాట్ నిజామాబాద్ ఎక్స్ రోడ్ ఆర్మూర్ హనుమాన్ మందిరంలో శ్రీశ్రీశ్రీ సిందే మధుకర్ మహారాజ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష 25 సంవత్సరాల సందర్భంగా హనుమాన్ దీక్ష భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిందే మధుకర్ మహారాజ్ కుమారుడు మాట్లాడుతూ ఆశ్రమం వద్ద ప్రతినిత్యం అన్నదానముంటుందని 41 రోజులపాటు …
Read More »Yearly Archives: 2023
మార్చి 1న బీర్కూర్‌కు సిఎం కెసిఆర్
బీర్కూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి మార్చి 1న సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వెంకన్న కొండపై జిల్లా అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్. వి పాటిల్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
Read More »కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సునీత బాబునాయక్ అన్నారు. సోమవారం మండలంలోని మౌలాలి తాండలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి ప్రమోదీతతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు, ప్రిస్క్రిప్షన్స్‌లో మందులు, మోతి …
Read More »ప్రజావాణికి 137 ఫిర్యాదులు
నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 137 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ …
Read More »ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎవో రవీందర్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రవీందర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని సూచించారు. …
Read More »ఘనంగా ఇంటర్నేషనల్ ఎన్జీవో డే వేడుకలు
కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఆర్.బి నగర్ బస్తీ అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల దినోత్సవాన్ని పిల్లలకు పలకల వితరణ చేసి జరుపుకున్నారు. ఈ సదర్భంగా ఎన్జీవో పౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమ సమాజం మార్పుకోసం సమాజ సేవయే లక్ష్యంగా చేసుకుని ఎన్జీవోలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి …
Read More »గోవింద్‌పేట్‌లో అమ్మఒడి
ఆర్మూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోవింద్ పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యురాలు మానస మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ అని తెలియగానే క్రమం తప్పకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఉండాలని ప్రసవ సమయంలో రక్తస్రావం …
Read More »ఉద్యోగులతో తెలంగాణ ప్రభుత్వానిది పేగు బంధం
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగు బంధం ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ అనుబంధాన్నిఎన్నటికీ విడదీయలేరని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మైదానంలో మూడు రోజుల పాటు కొనసాగిన టీఎన్జీవో 34 వ జిల్లా స్థాయి …
Read More »పదిరోజుల్లో మౌలిక వసతులు కల్పించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది రోజుల వ్యవధిలో అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్‌లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను కోరారు. ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో జిల్లా కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్లు, రక్షణ గోడ నిర్మాణం పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు …
Read More »సమాజంలో అందరితో ట్రాన్స్ జెండర్లు సమానమే
కామరెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో అందరితో ట్రాన్స్ జెండర్లు సమానమేనని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి. కిరణ్ కుమార్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, సఖి కేంద్రం ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »