Yearly Archives: 2023

తక్షణమే పన్నులు చెల్లించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు తక్షణమే పన్నులు చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారిణి డాక్టర్‌ ఎన్‌ వాణి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో తనిఖీల్లో పట్టుబడితే భారీ జరిమానా విధించడంతోపాటు అక్కడికక్కడే వాహనాన్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తక్షణమే పన్నులు చెల్లించని వాహనాలపై స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని తెలిపారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే …

Read More »

ఈవిఎం గోదాము పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు కామారెడ్డిలోని ఈవీఎం గోదాంను బుధవారం నోడల్‌ అధికారులు పాండిచ్చేరి డిప్యూటీ సీఈఓ బి. తిల్ల ఈవెల్‌ , తమిళనాడు డిప్యూటీ సీఈవో వి. శ్రీధర్‌ పరిశీలించారు. సీసీ కెమెరాలను పనితీరును చూశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా రెవెన్యూ …

Read More »

ఆశతో ఎదురొచ్చిన అవ్వ…! ఆప్యాయతను పంచిన మంత్రి

బాల్కొండ, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్‌ పేట్‌ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక వృద్ధురాలు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కాన్వాయ్‌ను చూసి చేయి ఊపింది. అది గమనించిన మంత్రి తనతో ఏదో చెప్పుకోవాలని ఆ అవ్వ ప్రయత్నిస్తోందని తన కాన్వాయ్‌ ఆపి మరి ఆ అవ్వ దగ్గరికి వెళ్లి …

Read More »

మాదవ ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఎక్సైజ్‌ సూపరింటెంట్‌ రవీందర్‌ రాజు గుడుంబా, గుట్కా గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలన అంశాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ రవీందర్‌ రాజు మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాలనుసారంగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్‌ మరియు డిగ్రీ …

Read More »

ఇందూరు వాసులకు మరిన్ని ఆధునిక సదుపాయాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర ప్రజలకు త్వరలోనే మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవగాంధీ హనుమంతు, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, అదనపు …

Read More »

పోడు క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు సంబంధించి దాఖలైన క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్‌, మండల పరిషత్‌ తదితర అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన పలు సమస్యలను అధికారులు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి …

Read More »

ప్రభుత్వ విధానాలు ఎండగట్టడానికే హాత్‌ సే హాత్‌ జోడో

బోధన్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గంలోని బోధన్‌ మండలంలో బండర్‌ పల్లి, రాంపూర్‌, కల్దుర్కి గ్రామాలలో బోధన్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు గంగా శంకర్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహర్బిన్‌ …

Read More »

ఖేలో ఇండియాలో సత్తా చాటిన అక్క చెల్లెలు

బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖెలో ఇండియా వింటర్‌ గేమ్స్‌లో తెలంగాణ నుంచి అండర్‌ 17 బాలికల జట్టు రజత పతకం గెలుచుకున్నారని అసోసియేషన్‌ అధ్యక్షుడు జిల్లా శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు. ఈ సందర్భంగా బిచ్కుంద మండలంలోని శాంతాపూర్‌ గ్రామానికి చెందిన నాగరాజు వాణి దంపతుల కుమార్తెలైన అక్క చెల్లెల్లు శ్రీనగర్‌ లోని ఐస్‌ పట్టణంలో జరిగిన ఖేలో ఇండియా ఐస్‌ స్కేటింగ్‌ క్రీడల్లో నేత్ర, …

Read More »

ఆర్‌అండ్‌బి పనుల పురోగతిపై మంత్రి వేముల సమీక్ష

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఆర్‌అండ్‌బి శాఖ అధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ది పనుల పురోగతిపై మంగళవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వేల్పూర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాధవ నగర్‌, మామిడిపల్లి, అర్సపల్లి ఆర్వొబిల పనుల పురోగతిపై, ఎస్టీ, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ రోడ్‌ వర్క్స్‌ పై …

Read More »

బీడీ కార్మికులకు రూ.5 వేలు పెన్షన్‌ చెల్లించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులు దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌ డబ్బు నుండి వారి జీవనానికి సరిపడా పెన్షన్‌ ఇవ్వాల్సిన 700 నుంచి రూ. 1000 లోపు పెన్షన్‌ చెల్లిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, కనీస పెన్షన్‌ 5 వేలకు పెంచాలని తెలంగాణ బీడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సామల మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ నిజామాబాద్‌ జిల్లా కార్యాలయంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »