ఎడపల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత హామీలిస్తూ ప్రజలను వంచిస్తున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ కార్నర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి, మోహన్ రెడ్డి లు మాట్లాడారు. ఇప్పటికే ఏడేళ్ల …
Read More »Yearly Archives: 2023
భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త
బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాటికి పోయేవరకు కలిసి ఉంటామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్య భర్తల మధ్య జరిగిన చిన్న పాటి గొడవ కారణంగా భార్యను అతి దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చాకలి గంగమణిని ఆమె భర్త గంగారం మంగళవారం మధ్యాహ్నం గొడ్డలితో మెడపై నరికి …
Read More »మానవాళికి రక్షణే గీతా పారాయణం
బాల్కొండ, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సృష్టిలోని మానవునికి రక్షణే శ్రీ మద్భగవత్ గీతా ఆని ప్రముఖ స్వామి హరా చారి నారాయణ అన్నారు. ఈ నెల 12 నుండి మంగళ వారం వరకు శ్రీకృష్ణా ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముగింపు సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ బాల్కొండ నియోజక వర్గ కేంద్రంలోని శ్రీ నిమిషాంభ దేవి ఆలయంలో 2022 మార్చ్ 28 న ప్రారంభమైన …
Read More »విద్యుత్ ఉద్యోగుల ధర్నా
ఆర్మూర్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్‌లోని డివిజనల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ కార్యాలయం ముందు ఆర్మూర్ డివిజన్ తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్ 82 కార్మికులు భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మంగళవారం బోజన విరామ సమయంలో సబ్ స్టేషన్ ముందు డివిజన్ వారీగా ధర్నాను చేపట్టడం జరిగిందన్నారు. ఇద్దరు లేదా ముగ్గురు …
Read More »ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కండి
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లలో మంగళవారం ఆరోగ్య మేళా నిర్వహించారు. ప్రతి నెల 14వ తారీఖున నిర్వహించే ఆరోగ్య మేళాలో భాగంగా ఈ నెలలో ఇచ్చిన నినాదం ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కండి అనే నినాదాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక దుబ్బా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య …
Read More »ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు సత్ఫలితాలు సాధించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు సత్ఫలితాలు సాధించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు కల్పించిందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేపడుతుందని …
Read More »కలెక్టరేట్ వద్ద ఏఐకెఎంఎస్ ధర్నా
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ సంరక్షణ నియమాలు 2022ను వెంటనే ఉపసంహరించుకోవాలని, పొడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిజాంబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రాన్ని ఇచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా ఆదివాసి, గిరిజన, దళిత పేద …
Read More »ఎమ్మెల్యే ఇంటి ముందు గల్ఫ్ మృతుని శవపేటిక
వేములవాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుబాయి నుంచి వచ్చిన మృతుని శవపేటికను మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇంటిముందు ఉంచి గల్ఫ్ కార్మికులు నివాళులు అర్పించిన సంఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. ఈ సందర్బంగా గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్‌తో సహా మరికొందరు కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కథలాపూర్ …
Read More »50వసారి రక్తదానం చేయడం అభినందనీయం..
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రానికి చెందిన మానస 25 గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ వైద్యశాల బాన్సువాడలో అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి …
Read More »బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో అమర సైనికులకు నివాళి
బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2019 సంవత్సరం ఫిబ్రవరి 14 న పుల్వమా వద్ద ముష్కరుల ఘాతుకానికి బలైన నలభై మంది అమర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మౌన ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాము రాథోడ్ మాట్లాడారు. ఉగ్రవాదుల దొంగ దెబ్బకు బలైన అమర …
Read More »