Yearly Archives: 2023

ఎడపల్లిలో వివాహిత ఆత్మహత్య

ఎడపల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్య కారణాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి గ్రామానికి చెందిన దేరేడి అనసూయ (55) అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు …

Read More »

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

రెంజల్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల గ్రామ శివారులోని పసుపు వాగులో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు రేంజల్‌ ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులోని పసుపు వాగులో నీటిపై తేలే ఆడుతున్న మృతదేహం కనబడడంతో గ్రామస్తులు సమాచారం అందించారని గ్రామస్థుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మృతదేహాన్ని బయట …

Read More »

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు అభ్యర్థుల ఎంపికలలో నిరుపేద దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి తెలంగాణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిరచారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్‌ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద దళిత కుటుంబాలకు మొదటగా ప్రాధాన్యతగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు ప్రక్రియలో …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని ఉషా ముల్లపూడి గుండే వైద్యశాలలో శుక్రవారం చత్తీస్‌ గడ్‌ రాష్ట్రానికి చెందిన అజింతా సాహూ (48) కి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర పిఆర్‌ఓ దొమ్మాటి శ్రీధర్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. …

Read More »

ఈనెల 13 నుండి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ బి.ఏ., బి.కాం, బి.ఎస్‌సి, బిబిఏ (సిబిసిఎస్‌) మొదటి సంవత్సరం, 1వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 13వ తేదీ ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్సమినేషన్‌ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సంప్రదించాలన్నారు.

Read More »

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రెంజల్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం దూపల్లి గ్రామానికి చెందిన అంకం రాజేందర్‌ (47) అనే వ్యక్తి గ్రామ శివారులోని పుల్ల కుంట్ల ఏరియాలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దూపల్లి గ్రామానికి చెందిన అంకం రాజేందర్‌ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆరోగ్య స్థితి బాగా లేకపోవడంతో గురువారం …

Read More »

అసెంబ్లీలో గల్ఫ్‌ కార్మికుల సమస్యలు ప్రస్తావించాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2014 లో టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెలంగాణ బడ్జెట్‌లో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్‌ కేటాయించాలనే అంశాలను రాబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో లేవనెత్తాలని టిపిసిసి ఎన్నారై సెల్‌ గల్ఫ్‌ కన్వీనర్‌ సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి …

Read More »

అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం…

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం సురాయిపల్లి గ్రామానికి చెందిన నూర్‌ సింగ్‌ అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ …

Read More »

ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

బాన్సువాడ, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం బాన్సువాడ మండలంలోని హన్మజిపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిఐటియు నాయకులు ఖలీల్‌ ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులను గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 …

Read More »

ఆర్మూర్‌ ప్రాంత ప్రజలకు తెలియజేయునది…

ఆర్మూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆర్మూర్‌ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చే డయాలసిస్‌ పూర్తి స్థాయి సేవలు ప్రారంభించబడ్డాయని, కావున కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్‌ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆర్మూర్‌ ఏరియా ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఒక ప్రకటనలో కోరారు. అలాగే ఇంతకుముందు ఎవరైతే నిజామాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాలలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »