Yearly Archives: 2023

తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిజామాబాద్‌ యూనిట్‌ యొక్క కాలమానిని డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల యొక్క శ్రేయస్సు కొరకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ కుమార్‌, జనరల్‌ సెక్రెటరీ మహేందర్‌ రెడ్డి, ట్రెజరర్‌ నాగేష్‌ రెడ్డి, సహాయ …

Read More »

హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎడపల్లి, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల ఏ.పీ.ఓ లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ లతో పాటు జానకంపేట్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మల్కాపూర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ హరితహారం, మన …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌ లగ్‌) పరీక్షలో 2465 మంది విద్యార్థులకు గాను 2334 మంది హాజరయ్యారని, 131మంది గైర్‌ హాజరు అయ్యారని కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ వెబ్‌ టెక్నాలజీ పరీక్షలో …

Read More »

15 రోజుల్లో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి

కామరెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితా లో ఉన్న పి.ఎస్‌.ఈ ఎంట్రీలు వంద శాతం ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌తో కలిసి …

Read More »

టాస్క్‌ తరగతులు ప్రారంభం

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల పిజేఆర్‌ డిగ్రీ కళాశాలలో టాస్క్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ను కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్‌ గురువేందర్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి గురువేందర్‌ రెడ్డి మాట్లాడుతూ టాస్క్‌ తరగతులను ఉపయోగించుకుని విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధి రఘు తేజని కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌ కుమార్‌ గౌడ్‌ సన్మానించారు. కార్యక్రమంలో …

Read More »

ఆర్మూర్‌లో సురక్ష మహా లాగిన్‌ డే ర్యాలీ

ఆర్మూర్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జిరాయత్‌ నగర్‌ సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం బీపీఎంలు, ఏబీపిఎంలతో సురక్ష మహా లాగిన్‌ డే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజులు యాక్సిడెంట్‌ పాలసీలు, హెల్త్‌ అండ్‌ మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు, బీపీఎంలు, ఏబీపీఎమ్‌ లు చేయాలని, డైరెక్టరేట్‌ న్యూఢల్లీి వారి ఆదేశానుసారంగా జిరాయత్‌ …

Read More »

ఎఫ్‌ఎంసీ కంపెనీ ఆధ్వర్యంలో వరి పంటపై అవగాహన

రెంజల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల క్యాంప్‌లో ఎఫ్‌ఎంసీ కంపెనీ వారి ఆధ్వర్యంలో వరి పంటలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు దాసు గారి పొలంలో వారం రోజుల క్రితం ఎఫ్‌.ఎం.సి. వారి కర్ప్రైమ అనే మందును వాడి మోగి పురుగు, ఆకు చుట్టు పురుగు మరియు పచ్చపురుగులను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు పంట ఏపుగా పెరగడం జరిగింది. ఈ మేరకు …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలపై పరిశీలన

రెంజల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అమలు తీరుపై శుక్రవారం మండలంలోని దూపల్లి, కూనేపల్లి, కందకుర్తి గ్రామాలలో నేషనల్‌ లెవెల్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు గంగప్పా, డిఆర్డీఏ అధికారి విజయ్‌లు గ్రామాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాల తీరును పరిశీలించారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, ఉపాధి హామీ పథకం, పల్లె ప్రకృతి వనాలు, ఐకెపికి సంబంధించిన పనుల వివరాలను తెలుసుకొని …

Read More »

అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం…

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట్‌ మండలం తుజాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన తలారి సుధాకర్‌ (40) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం 3 యూనిట్లు అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ …

Read More »

మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియ నిలిపివేత

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియను నిలిపివేస్తామని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ లతో మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రైతుల, ప్రజల నుంచి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »