కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలను, మున్సిపల్ చైర్మన్ లను, ఎంపీపీలను, జెడ్పిటిసి …
Read More »Yearly Archives: 2023
ప్రజావాణిలో 12 వినతులు
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ …
Read More »మా ఊరికి ఒక బస్సు నడపండి సార్…
నందిపేట్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసిన డొంకేశ్వర్ మండలం వెళ్లడానికి మారంపల్లి, గంగాసందర్ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఈ విషయము పలుమార్లు రీజనల్ మేనేజర్ ఆర్టీసీకి, డివిఎం, ఆర్మూర్ డిఎం లకు విన్నవించుకున్న ఫలితం దక్కడం లేదని బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, జిల్లా బిజెపి కార్యదర్శి సురేందర్, జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు …
Read More »అనారోగ్యంతో వ్యక్తి మృతి
అంత్యక్రియలు నిర్వహించిన ఆడబిడ్డ కామరెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్వాయి గ్రామంలో మంగలి రామచంద్రం (52) వృత్తిరీత్యా మంగళి పని చేసేవాడు. అనారోగ్యంతో గత వారం రోజులుగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతనికి మగ బిడ్డలు లేకపోవడంతో వారి ఆడ బిడ్డ భాగ్యలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించింది. ఉప్పల్ వాయి గ్రామానికి …
Read More »కంటి వెలుగు శిబిరాలు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలి
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి టి.హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పీలు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు, సీ.ఎస్ …
Read More »ఎంబిసి వద్ద మినీ అన్నదానం కాంప్లెక్స్
తిరుమల, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీవారి మెట్టు నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఎంబిసి ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో కలసి శ్రీవారి మెట్టునుంచి భక్తులు తిరుమలకు చేరుకునే ప్రాంతాన్ని పరిశీలించారు. నడచి వచ్చిన పలువురు భక్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మినీ అన్నదానం …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్) పరీక్ష లో 2851మంది విద్యార్థులకు గాను 2672మంది హాజరయ్యారని, 179మంది గైర్ హాజరు అయ్యారని, నిశిత డిగ్రీ కళాశాల నిజామాబాదు పరీక్ష కేంద్రం లో 4వ సెమిస్టరు బ్యాక్ లాగ్ పిజిక్స్ పరీక్ష లో ఒకరు, డిబార్ అయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. …
Read More »ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 21 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను …
Read More »రక్తదానానికి ముందుకు రావాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్సానా (23) గర్భిణి అనిమియా వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన రక్తం రక్త నిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తాతల సమన్వయకర్త డాక్టర్ బాలు రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్ సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన నదీమ్ …
Read More »పండగ పూటా ఆగని నిరసనలు
కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతులు గత 40 రోజులుగా చేస్తున్న ఉద్యమం సంక్రాంతి పండగ రోజు కూడా ఆగలేదు. రైతులకు నష్టం చేసే మాస్టర్ ప్లాన్ ను వెంటనే రద్దు చేయాలని రైతులు, కుటుంబంతో సహా వచ్చి రోడ్ల పై ముగ్గులు వేసి, రోడ్లపై తమ బాధలను రాసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »