Yearly Archives: 2023

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు 19, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 7.48 వరకు తదుపరి సప్తమి తెల్లవారుజాము 5.35 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 11.51 వరకుయోగం : వృద్ధి ఉదయం 1.10 వరకుకరణం : తైతుల ఉదయం 7.48 వరకు తదుపరి గరజి రాత్రి 6.42 వరకు ఆ తదుపరి వణిజ …

Read More »

సి విజిల్‌ కరపత్రాలు కూడా అందజేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్‌ స్లిప్పులను ఓటర్లకు సక్రమంగా అందించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బూత్‌ స్థాయి అధికారులకు సూచించారు. శనివారం లింగంపేట మండలం ఐలాపూర్‌ గ్రామంలోని 178, 179 పోలింగ్‌ బూతులు సందర్శించి ఆ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటర్‌ స్లిప్పుల పంపిణీపై బి.ఎల్‌.ఓ. లను ఆరా తీశారు. ఓటర్‌ స్లిప్పులను ఇంటిలోని …

Read More »

ప్రతి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన విధులను శ్రద్ధతో నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ జి. వైజయంతి ఆదేశాల మేరకు శనివారం డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ పి. లక్ష్మి నర్సయ్య, నిజామాబాద్‌ / కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించారు. ఇట్టి సమావేశములో బాలల లైంగిక వేధింపుల చట్టం, మరియు మాదక ద్రవ్యాల నిరోదక చట్టం, వైట్‌ కాలర్‌ చట్టాల …

Read More »

నేటి పంచాంగం

శనివారం, నవంబరు 18,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉదయం 9.48 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.17 వరకుయోగం : శూలం ఉదయం 6.58 వరకు తదుపరి గండం తెల్లవారుజాము 4.21 వరకుకరణం : బాలువ ఉదయం 9.48. తదుపరి కౌలువ రాత్రి 8.48 వరకు వర్జ్యం : ఉదయం 10.06 – …

Read More »

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సమీక్ష జరిపారు. ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణకై రాష్ట్ర జనరల్‌ అబ్జర్వర్‌ అజయ్‌ వి.నాయక్‌, ఐఏఎస్‌, రాష్ట్ర పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా, ఐపీఎస్‌ లు శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)కు చేరుకోగా, జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

టియులో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారుల అవగాహన సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులకు ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.యాదగిరి హాజరై ప్రోగ్రాం అధికారులకు మరియు వాలంటీర్లకు సామాజిక బాధ్యతలు స్వచ్ఛభారత్‌, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సిహెచ్‌ ఆరతి, ప్రోగ్రాం ఆఫీసర్స్‌ …

Read More »

టియులో కబడ్డి పోటీలు ప్రారంభం

డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అంతర్‌ కళాశాలల మహిళల కబడ్డీ సెలక్షన్స్‌ – 2023 పోటీలు తెలంగాణ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఏం.యాదగిరి ప్రారంభించినారు. అనంతరం రిజిస్ట్రార్‌ ఆచార్య.యం. యాదగిరి మాట్లాడుతూ క్రీడలు దేశ ఔన్నత్యాన్ని సూచిస్తాయని, క్రీడాకారులు గెలుపు, ఓటమిలను, సమానంగా స్వీకరించాలని పేర్కొన్నారు. పోటీలు మానసిక ఒత్తిడిని ఉపసంహరించి, మనస్సును దృఢంగా ఉంచుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో …

Read More »

టియు పీజీ రెగ్యులర్‌ పరీక్షల నోటిఫికేషన్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎం. బి.ఏ. / ఎం. సి. ఏ. మరియు ఐదు సంవత్సరాల ఐఎంబీఏ కోర్సులకు మూడవ, తొమ్మిదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు ఫీజు తేదీ ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ డిసెంబరు 5 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో 6వ తేదీవ వరకు …

Read More »

టియులో పలువురు అధ్యాపకులకు అడ్మినిస్ట్రేటివ్‌ పదవులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో పలుగురు అధ్యాపకులకు అడ్మినిస్ట్రేటివ్‌ పదవులు తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ వాకాటి కరుణ ఆదేశాను సారం రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి నియామకపు ఉత్తర్వులు అందజేశారు. డాక్టర్‌ కె.వి.రమణాచారి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా పదోన్నతి ఇచ్చారు. డాక్టర్‌ పి. సమత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌కి చైర్‌ పర్సన్‌ బోర్డ్‌ ఆఫ్‌ …

Read More »

ఓటరు స్లిప్పు, ఓటరు గైడు అందించాలి

కామరెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు , ప్రతి కుటుంభానికి ఒక ఓటరు గైడ్‌ పుస్తకం పంపిణి జరిగేలా పర్యవేక్షించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ సెక్టోరల్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్‌.డి.ఓ. కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి సెక్టోరల్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఓటరు స్లిప్పుల పంపిణి, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »