Yearly Archives: 2023

26 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ప్రక్రియ సోమవారం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ సందర్భంగా 26 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అన్ని సెట్ల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని వివరించారు. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం …

Read More »

నేరుగా ఫిర్యాదులు చేయవచ్చు

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ అంశాలపై తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల వ్యయ పరిశీలకులు తాన్యాసింగ్‌, ఐఏ Ê ఏఎస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చని ఆమె ప్రజలకు సూచించారు. సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని పని దినాలలో …

Read More »

‘సువిధ’లో వచ్చే దరఖాస్తులను సకాలంలో అనుమతులు జారీ చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం సువిధ యాప్‌ ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అదనపు సీ.ఈ.ఓ లోకేష్‌ సూచించారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో ఆయన జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి కీలక సూచనలు చేశారు. సువిధ యాప్‌ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిబంధనలకు …

Read More »

ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై నేరుగా ఫిర్యాదులు చేయవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల వ్యయ అంశాలపై తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల వ్యయ పరిశీలకులు తాన్యాసింగ్‌, ఐఏ Ê ఏఎస్‌, సూచించారు. పై రెండు సెగ్మెంట్లలో ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చని ప్రజలకు సూచించారు. సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని దినాలలో అసెంబ్లీ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య మధ్యాహ్నం 2.19 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : విశాఖ తెల్లవారుజాము 3.49 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 4.30 వరకుకరణం : నాగవం మధ్యాహ్నం 2.19 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 2.16 వరకు వర్జ్యం : ఉదయం 8.48 – 10.27దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

డెంగ్యూ వ్యాధిగ్రస్తుడికి ప్లేట్‌లెట్స్‌ అందజేత…

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అశోక్‌ గౌడ్‌ (43) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో డాక్టర్లు అత్యవసరంగా ఓ నెగిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ కావాలని తెలియజేయడంతో వారికి కావలసిన ప్లేట్‌లెట్స్‌ను ఆదివారం కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో స్పందించి 52వ సారి అందజేశారని …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు12,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి మధ్యాహ్నం 1.48 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : స్వాతి తెల్లవారుజాము 3.00 వరకుయోగం : ఆయుష్మాన్‌ సాయంత్రం 5.18 వరకుకరణం : శకుని మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి చతుష్పాత్‌ రాత్రి 2.02 వరకు వర్జ్యం : ఉదయం 7.36 – 9.17దుర్ముహూర్తము : సాయంత్రం 3.51 – …

Read More »

నేటి పంచాంగం

శనివారం, నవంబరు 11, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి మంగళవారం 12.48 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : చిత్ర రాత్రి 1.42 వరకుయోగం : ప్రీతి సాయంత్రం 5.43 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.48 వరకు తదుపరి భద్ర రాత్రి 1.18 వరకు వర్జ్యం : ఉదయం 8.31 – 10.14దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

జిల్లాలో చివరి రోజున 95 నామినేషన్లు దాఖలు

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చివరి రోజైన శుక్రవారం నాడు 95 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఆర్మూర్‌ సెగ్మెంట్‌ నుండి సుంకే శ్రీనివాస్‌ (స్వతంత్ర), సుద్దపల్లి సుధాకర్‌ (స్వతంత్ర), బొంత సాయన్న (ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ), …

Read More »

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన జర్నలిస్ట్‌ రాజు అనుచరులు

బాన్సువాడ, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు బాన్సువాడ పట్టణానికి చెందిన మామిండ్ల రాజు తరపున అనుచరులు శుక్రవారం బాన్సువాడ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో అశోక్‌ రావు, మామిళ్ల వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »