ఆర్మూర్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్‌లో 42వ టాలెంట్ షో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ సినిమా ఆర్టిస్ట్ రాజశ్రీ, అలాగే ముఖ్య అతిథి రామ సంధిలియా పాల్గొన్నారు. వీరికి విజయ్ స్కూల్ యజమానురాలు డాక్టర్ అమృతలత సభ వేదికపై సన్మానం చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న కళ నైపుణ్యం బయటికి రావాలంటే …
Read More »Yearly Archives: 2023
ఎన్నికల ప్రచారంలో గల్ఫ్ సంఘాల నాయకులు
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. వారికోసం గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ఎన్నారై పాలసీ తీసుకురావడమే తమ లక్ష్యమని దుబాయి కేంద్రంగా పనిచేసే ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర అన్నారు. గల్ఫ్ కార్మికులు గ్రామాల్లో లేరనే సాకుతో వారి పేర్లను కేంద్ర, …
Read More »కామారెడ్డిలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహిస్తూ, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షణను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కామారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు అర్థుర్ వర్చూయియో అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఎల్లారెడ్డి సాధారణ పరిశిలకులు జగదీశ్, పొలిసు పరిశిలకులు అబ్దుల్ ఖయ్యుమ్, వ్యయ పరిశీలకులు పరశివమూర్తి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, అదనపు …
Read More »పోచారం కుటుంబ సభ్యుల నుండి బాన్సువాడను కాపాడానికే వచ్చాను…
బాన్సువాడ, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజల హక్కును స్వేచ్ఛను హరిస్తున్న పోచారం కుటుంబ సభ్యుల భారీ నుండి బాన్సువాడ ప్రజలను కాపాడానికే బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. …
Read More »48 వేల విలువైన మద్యం పట్టివేత
బాన్సువాడ, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎక్సైజ్ పరిధిలోని నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఎక్సైజ్ సీఐ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు మిర్జాపూర్ గ్రామంలో సిబ్బందితో కలిసి దాడి నిర్వహించగా …
Read More »శ్రీ వాసవి పాఠశాల మాక్ పోలింగ్
మద్నూర్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి పాఠశాలలో గురువారం పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. పాఠశాల అధ్యక్ష కార్యదర్శుల కార్యవర్గాన్ని ఓటింగ్ ద్వారా విద్యార్థులు ఎన్నుకున్నారు. పాఠశాల అధ్యక్షుడిగా వెంకటాద్రి, కార్యదర్శి శృతికలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పాఠశాల నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్, శశికాంత్ , ఉమాకాంత్, ఉపాధ్యాయ బృందం, …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, నవంబరు 10,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి ఉదయం 11.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : హస్త రాత్రి 11.56 వరకుయోగం : విష్కంభం సాయంత్రం 5.48 వరకుకరణం : తైతుల ఉదయం 11.21 వరకు తదుపరి గరజి రాత్రి 12.05 వరకువర్జ్యం : ఉదయం 6.55 – 8.40దుర్ముహూర్తము : ఉదయం 8.21 – …
Read More »గణిత ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలంలోని గణిత ఉపాధ్యాయులందరికీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవునిపల్లిలో కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజు విచ్చేసి ఎజెండా ప్రకారం అంశాలను పూర్తి చేయాలని గతంలో శిక్షణ తీసుకున్న ఉన్నతి కార్యక్రమంపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారన్నారు. కాబట్టి ఉన్నతి శిక్షణలో నేర్చుకున్న అంశాల ప్రకారం బోధనను జరపాలని, ప్రతి …
Read More »332 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే ఆన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజిమెంట్ సిస్టం (ఓ.పి .ఏం.ఎస్.) లో నమోదు చేసి అకనాలెడ్జ్ జారీచేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ రైస్ మిల్లుల యజమానులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్ లో వానాకాలం ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లుల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. …
Read More »పోలింగ్ కేంద్రంలో వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్లకు తగు ఏర్పాట్లు చేస్తున్నాం
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు వీలుగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో తగు ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా మహిళా శిశు సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు గురువారం కామారెడ్డి పట్టణంలోని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఓటరు …
Read More »