కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజక వర్గానికి ఎన్నికల సాధారణ పరిశిలకులుకాగా నియమింపబడిన జగదీష్, ఐ.ఏ.ఎస్. అధికారి గురువారం కామారెడ్డి కి విచ్చేసిన సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ గురించి కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఉల్లంఘన లేదా ఫిర్యాదులను …
Read More »Yearly Archives: 2023
కామారెడ్డిలో కెసిఆర్ నామినేషన్
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జిల్లాలోని కామారెడ్డి జుక్కల్, యెల్లారెడ్డి నియోజక వర్గాలలో మొత్తం 28 మంది అభ్యర్థులు 31 నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 12 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్, జుక్కల్ నియోజక వర్గంలో 10 మంది అభ్యర్థులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ చేశారు. యెల్లారెడ్డి …
Read More »గురువారం 33 నామినేషన్లు దాఖలు
నిజామాబాద్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గురువారం రోజున 33 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి ఎస్.కె.మాజిద్ (మజ్లీస్ బచావో తెహ్రీక్), ఆశన్నగారి జీవన్ రెడ్డి (బీ.ఆర్.ఎస్), తాళ్లపల్లి శేఖరయ్య (విద్యార్థుల రాజకీయ పార్టీ), గండికోట …
Read More »వృద్ధురాలి ఆపరేషన్ నిమిత్తం ముగ్గురి రక్తదానం…
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మల్లవ (70) ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం రక్తం కేంద్రాలలో లభించకపోవడంతో పరిదీపెట్ గ్రామానికి చెందిన మోతే వంశీకృష్ణ రెడ్డి గవర్నమెంట్ వైద్యశాలలో మంత్రి ప్రవీణ్, మంత్రి భాను ప్రసాద్‌లు కామారెడ్డి బ్లడ్ సెంటర్లో సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 9,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి ఉదయం 9.31 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 9.46 వరకుయోగం : వైధృతి సాయంత్రం 5.34 వరకుకరణం : బాలువ ఉదయం 9.31 వరకు తదుపరి కౌలువ రాత్రి 10.25వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 9.50 – 10.36 మద్యాహ్నం 2.22 …
Read More »జిల్లాలో నేడు 25 నామినేషన్లు దాఖలు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం రోజున 25 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా నారాయణపేట రాజేష్, బీజేపీ అభ్యర్థిగా పైడి రాకేష్ నామినేషన్లను సమర్పించారు. బోధన్ సెగ్మెంట్ నుండి వి.మోహన్ రెడ్డి(బీజేపీ), పి.గోపి కిషన్(శివసేన), ఎండి.యూసుఫ్ …
Read More »నేడు 36 నామినేషన్లు దాఖలయ్యాయి…
కామారెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం 36 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఇద్దరు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా, మరో 12 మంది అభ్యర్థులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎలారెడ్డి నియోజకవర్గం నుండి ఆరుగురు ఒక్కో నామినేషన్ …
Read More »ఏసీబీ వలలో బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్
బాన్సువాడ, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏసీబీ వలలో బాన్సువాడ సబ్ రిజిస్టర్ సతీష్‌ను బుధవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బాన్సువాడ పట్టణానికి చెందిన ఉమామహేశ్వరరావు తన పాత ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ గురించి సబ్ రిజిస్టర్ సంప్రదించగా ముగ్గురు అన్నదమ్ములు పేరున తల్లిదండ్రుల ఆస్తి మార్పిడి చేయడానికి 15 వేలు డిమాండ్ చేసినట్లు డిఎస్పి తెలిపారు. రిజిస్టర్‌కి ఇప్పటికే …
Read More »ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్‌తో కలిసి కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన …
Read More »టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
బాన్సువాడ, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ ఇటీవల అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికేతరులకు కేటాయించడంతో మనస్థాపం చెంది బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. …
Read More »