బుధవారం, నవంబరు 8,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : దశమి ఉదయం 7.28 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 7.20 వరకుయోగం : ఐంద్రం సాయంత్రం 5.08 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.28 వరకు తదుపరి బవ రాత్రి 8.30 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.15 – 5.01దుర్ముహూర్తము : ఉదయం 11.21 …
Read More »Yearly Archives: 2023
లాభాన్ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చుతాం
గాంధారి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని లాబానా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చి వారి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో గల లాబానా నాయకులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో తమను రిజర్వేషన్ ఎస్టీ …
Read More »పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతూ అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈఓ సమీక్ష జరిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 10 వ తేదీ నాటితో …
Read More »జిల్లాలో నేడు 13 నామినేషన్లు దాఖలు
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం రోజున 13 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.వినయ్ కుమార్ రెడ్డి నామినేషన్లను సమర్పించారు. బోధన్ సెగ్మెంట్ నుండి సయ్యద్ …
Read More »ఓబీసీ గర్జన బహిరంగ సభకు తరలిన బిజెపి నాయకులు
బాన్సువాడ, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే బీసీ గర్జన సభకు నరేంద్ర మోడీ నాయకతాన్ని బలపరిచేందుకు బాన్సువాడ నియోజకవర్గం నుండి బిసి నాయకులు బిసి కులస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీలకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు కేటాయించడం జరిగిందని, బీసీలను …
Read More »ఆపరేషన్ నిమిత్తం వృద్దురాలికి రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామానికి చెందిన మల్లవ్వ (70) ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తనిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పట్టణానికి చెందిన అల్వాల కృష్ణ ప్రసాద్ మానవత దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవీఎఫ్ సేవా రాష్ట్ర చైర్మన్, జిల్లా …
Read More »ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్ఫ్ నాయకురాలు
జగిత్యాల, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ వలస కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న గల్ఫ్ జెఏసి రాష్ట్ర కార్యదర్శి బూత్కూరి కాంతకు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ధర్మపురి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి మంగళవారం కరీంనగర్‌లో కాంతకు బీ-ఫారం అందజేశారు. విదేశాలలో తన భర్తను కోల్పోయి బాధలు అనుభవించిన బాధితురాలు బూత్కూరి కాంత గల్ఫ్ …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, నవంబరు 7, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహళ పక్షం తిథి : దశమి పూర్తివారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మఖ సాయంత్రం 4.44 వరకుయోగం : బ్రహ్మం సాయంత్రం 4.35 వరకుకరణం : వణిజ సాయంత్రం 6.23 వరకు వర్జ్యం : రాత్రి 1.36 – 3.22దుర్ముహూర్తము : ఉదయం 8.19 – 9.05రాత్రి 10.28 – 11.18అమృతకాలం : …
Read More »దోచుకునేందుకు దొరలొస్తున్నారు…
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపెట్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన 28 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి దగ్గరగా అన్ని సౌకర్యాలు కలిగిన కామారెడ్డిపై దొరల కన్ను పడిరదని, ఎన్నికల వేళ అభివృద్ధి పేరిట దోచుకునేందుకు దొరలు …
Read More »ముదిరాజులకు పెద్దపీట
కామరెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదిరాజ్ అభివృద్ధికి, ముదిరాజులు రాజకీయంగా ఎదిగేందుకు కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం శుభం ఫంక్షన్ హాల్‌లో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కానీ కెసిఆర్ కేటీఆర్ ముదిరాజుల కోసం సమస్యల …
Read More »