Yearly Archives: 2023

సి విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :సి -విజిల్‌ యాప్‌ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చని వారి పేర్లు, ఫోన్‌ నెంబర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ చుట్టుప్రక్కల జరుగుచున్న ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబందించిన ఫోటోలు లేదా …

Read More »

మూలకాల పెట్టె పుస్తకావిష్కరణ

వేల్పూర్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు ఫిజికల్‌ సైన్స్‌ ఫోరమ్‌ అధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అంక్సాపూర్‌, మండలం వేల్పూరులో జరిగిన కార్యక్రమంలో తంగుడిగే శ్రీనివాస్‌ రావు రచించిన మూలకాల పెట్టె అను పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రమును తెలుగు భాషకు అనుసంధానం చేస్తూ ఆటవెలది పద్యరూపంలో విద్యార్థులకు విన్నూత రీతిలో విజ్ఞాన …

Read More »

బాన్సువాడ భాజపా అభ్యర్థిగా ఎండల

బాన్సువాడ, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించింది. ఇందులో 35 మందికి చోటు కల్పించారు. అందరి దృష్టి ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడపై ఉంది. బాన్సువాడలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బలమైన నాయకుడిగా ముద్ర పడ్డారు. ఈ బలమైన నాయకుడిని ఢీ కొనడానికి ఎవరు వస్తారని? భాజపా, కాంగ్రెస్‌ పార్టీలో …

Read More »

నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నామినేషన్ల దాఖలుకు సంబంధించి గురువారం పత్రికా ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. ఈ నెల 3 నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే …

Read More »

ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి అధికారులకు సూచించారు. ధర్పల్లి, తాళ్లరామడుగు, సిరికొండ మండల కేంద్రాలతో పాటు కొండూరులోని వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ గురువారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు …

Read More »

ప్రజల కష్టాలలో ఆదుకోని ఎమ్మెల్యే అవసరమా

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకొని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అవసరమా అని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్మోహన్‌ ప్రశ్నించారు. నాగిరెడ్డి పేట సమస్యలు వెక్కిరిస్తున్నాయని ప్రజల రైతుల అన్ని వర్గాల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. మండలంలో ఇళ్ల స్థలాలు లేక అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.బీడి కార్మికులకు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని …

Read More »

రేపే నోటిఫికేషన్‌

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 న నామినేషన్ల పరిశీలన, 15 న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించబడుతుందని …

Read More »

కానిస్టేబుల్‌గా ఉండి డాక్టరేట్‌ సాధించాడు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌.ఆర్‌.కే డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం జిల్లా కేంద్రానికి చెందిన కానిస్టేబుల్‌, కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పుట్ల అనిల్‌ కుమార్‌ రాజస్థాన్‌లోని మాధవ్‌ యూనివర్సిటీలో జంతుశాస్త్రంలో డాక్టరేట్‌ సాధించిన సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్‌ వైష్‌ ఫెడరేషన్‌ (ఐవిఎఫ్‌) ఆధ్వర్యంలో అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య …

Read More »

ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో వానాకాలం 2023 – 24 సీజన్‌ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ ను గురువారం అదనపు కలెక్టర్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 2, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 11.13 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మృగశిర ఉదయం 6.48యోగం : శివం సాయంత్రం 4.13 వరకుకరణం : కౌలువ ఉదయం 11.01 వరకు తదుపరి తైతుల రాత్రి 11.13 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.37 – 5.18దుర్ముహూర్తము : ఉదయం 9.49 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »