కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని గాంధారిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కో ఎడుకేషన్ పాఠశాలలో బాలుర, బాలికల యూనిఫామ్ కుట్టేందుకు ఆసక్తిగల దర్జీల నుండి సీల్డ్ కొటేషన్ లు స్వీకరిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త టి.సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వ్యక్తులు లేదా సంస్థలు వచ్చే నెల 3 వ తేదీ లోపు …
Read More »Yearly Archives: 2023
ప్రజలకు చేరువగా పాలన…
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రభుత్వం అభయ హస్తం క్రింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, …
Read More »నేటి పంచాంగం
గురువారం, డిసెంబరు 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : విదియ పూర్తివారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 12.39 వరకుయోగం : ఐంద్రం రాత్రి 2.32 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.15 వరకు వర్జ్యం : ఉదయం 11.56 – 1.37దుర్ముహూర్తము : ఉదయం 10.11 – 10.55మధ్యాహ్నం 2.34 – …
Read More »‘ప్రజాపాలన’ కు గల్ఫ్ మృతుల కుటుంబాల దరఖాస్తులు
హైదరాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… ‘అభయ హస్తం మేనిఫెస్టో’ లో ‘గల్ఫ్ కార్మికులు ఎన్నారైల సంక్షేమం’ పై నాలుగు హామీలు ఇచ్చారు. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు చేస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి …
Read More »ప్రజా పాలన నోడల్ అధికారిగా క్రిస్టినా జెడ్.చోంగ్తు
నిజామాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం అమలు తీరును జిల్లా స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారిగా సీనియర్ ఐ.ఏ.ఎస్ అయిన క్రిస్టినా జెడ్.చోంగ్తును నియమించారు. ఉభయ జిల్లాలో …
Read More »ఎమ్మెల్యేను సన్మానించిన పాస్టర్లు
ఆర్మూర్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఆర్మూర్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కలిశారు. అంకాపూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పైడి రాకేష్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించారు. రానున్న రోజుల్లో క్రైస్తవ సంక్షేమం కోసం తన వంతు సహాయం అందించాలని ఆయనను వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తాను …
Read More »దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలో, 80 మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి నియోజక వర్గ స్థాయి అధికారులులకు, మండల ప్రత్యేకాధికారులు సూచించారు. ప్రజాపాలన …
Read More »సివివి నెంబర్‌ను ఎవరికి చెప్పవద్దు
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ కామర్స్ , డిజిటల్ వర్తకం ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సంపూర్ణ రక్షణ కలుగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్, డిజిటల్ వర్తకంలో వినియోగదారుల రక్షణ అనే అంశంపై అవగాహన సదస్సు …
Read More »ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
ఆర్మూర్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని భక్త హనుమాన్ ఆలయంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో గుడి గంటలు, బడి గంటలు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 27,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 5.45 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆర్ధ్ర రాత్రి 11.12 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 2.57 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.29 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 5.45 వరకు వర్జ్యం : ఉదయం 6.58 – 8.39దుర్ముహూర్తము : ఉదయం …
Read More »