నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేరీ మాటి మేరా దేశ్ పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టిని ఢల్లీిలోని అమృత్ కాల్ స్మారక నిర్మాణ స్థలానికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క అన్ని జిల్లాల నుంచి ఢల్లీికి వెళ్లిన వలంటీర్ల బృందానికి రాష్ట్ర ఇంఛార్జిగా శైలి బెల్లాల్ వ్యవరించారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో అన్ని మండలాల నుంచి ఎంపిక …
Read More »Yearly Archives: 2023
అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదు
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి లేకుండా సోషల్ మీడియాలో గాని, ఇంటర్నెట్ బేస్డ్ మీడియాలో కానీ, వెబ్ సైట్లలో, రేడియో, (ఎఫ్.ఎం) ఛానళ్లలో ఎన్నికల ప్రచారం చేయరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున సామజిక మాధ్యమాలైన వాట్సాప్, …
Read More »పటేల్ ప్రసాద్ పునర్నియామకం
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు, గోరక్షణ, దేవాలయాల పరిరక్షణ కోసం ముందుండి పోరాడేవాడిగా వందలాదిమంది యువకుల్లో హిందుత్వ నిష్ఠను రగిలింపజేసిన పటేల్ ప్రసాద్ యువతలో బీజేపీ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పార్టీ విస్తరణలో జిల్లాలో కీలకమైన పాత్ర పోషించిన కృషిని అభినందిస్తూ, మరింత ఉత్సాహంగా పార్టీకోసం …
Read More »ఓటు హక్కు దేశ సంక్షేమానికి అభివృద్ధికి పునాది లాంటిది
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలని అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి తెలిపారు. బుధవారం నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి మాట్లాడుతూ…. …
Read More »ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ప్రకటనలు
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో గాని ఇంటర్నెట్ బేస్డ్ మీడియాలో కానీ లేదా వెబ్ సైట్లలో, రేడియో, (ఎఫ్‌ఎం) ఛానళ్లలో ఎన్నికల ప్రచారం చేయరాదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, …
Read More »అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేలా గుణాత్మక విద్యను బోధించాలి
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు వారిలో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందిస్తూ గుణాత్మక విద్యను బోధించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. తన తల్లిదండ్రులు చిట్ల ప్రమీల – జీవన్ రాజ్ పేరిట నెలకొల్పిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వీయ పర్యవేక్షణలో బుధవారం పెర్కిట్‌లో విద్యా స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. …
Read More »నామినేషన్ల స్వీకరణకు సిద్దంగా ఉండాలి…
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నామినేషన్ల స్వీకరణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. బుధవారం కామారెడ్డి ఆర్.డి.ఓ. కార్యాలయంలో నియోజకవర్గ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు అభ్యర్థులకు అందజేయవలసిన ఫారం-2బి, అఫిడవిట్ ఫారం-26, …
Read More »నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ళు జైలుశిక్ష
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎగ్జిట్ పోల్స్ ప్రసారాలు, ప్రచురణలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశమున్నందున ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 లోని సెక్షన్ 126 -ఎ ప్రకారం ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురణలు, …
Read More »సోనియా నిర్ణయంతో తెలంగాణ ఆవిర్భావం
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోనియాగాంధీ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని తెలంగాణ రాష్ట్ర మిచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ కోరారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో గడపగడపకు మదన్ మోహన్ కార్యక్రమం నిర్వహించారు. కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. మండల కేంద్రంలో మాట్లాడుతూ, 29వ రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరణతో గెలిపించాలని …
Read More »నేటి పంచాంగం
బుధవారం, నవంబరు 1, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 10.48 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి ఉదయం 6.08యోగం : పరిఘము సాయంత్రం 5.09 వరకుకరణం : బవ ఉదయం 10.51 వరకు తదుపరి బాలువ రాత్రి 10.48 వరకు వర్జ్యం : ఉదయం 11.53 – 1.31దుర్ముహూర్తము : ఉదయం 11.21 …
Read More »