కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావలి అమలులో ఉండడం, అధికారులు నోడల్ అధికారులుగా వివిధ రకాల ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండడం …
Read More »Yearly Archives: 2023
నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబరు 15, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 11.28 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : చిత్ర సాయంత్రం 6.20 వరకుయోగం : వైధృతి ఉదయం 11.37 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 10.58 వరకు తదుపరి బవ రాత్రి 11.28 వరకు వర్జ్యం : రాత్రి 12.13 – 1.52దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »ఆయుధాలు పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి
నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ఆర్మ్స్ లైసెన్స్ పొందిన వారు సెక్షన్ 21 ఆఫ్ ఆర్మ్స్ యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ఆర్మ్స్ లైసెన్స్ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్ ఆయుధాలను సంబంధింత పోలీస్ స్టేషన్‌లలో ఈనెల 21వ తేదీలోపు జమ చేయవలసినదిగా …
Read More »ప్రవళిక ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ
ఆర్మూర్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మకు శాంతి కలగాలని, న్యాయం జరగాలని కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు వినయ్ రెడ్డి మాట్లాడుతు ప్రవళికది ఆత్మహత్య కాదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని అన్నారు. ఉద్యోగాల కోసం రాత్రి పగలు అనక కష్టపడి చదువుతున్న యువత బిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానల …
Read More »నిరంతర పర్యవేక్షణ ఉండాలి
కామారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇందుకోసం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌లో సి -విజిల్ యాప్, ఈ-సువిధ, వ్యయ నియంత్రణ, మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పనితీరును ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ చంద్ర …
Read More »ఓటు వినియోగంపై డాక్యుమెంటరీలు రూపొందించండి
కామారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగేలా తమ మేదస్సులకు పదునుపెట్టి సరికొత్త ఆలోచనలతో వివిధ రకాల స్క్రిప్ట్స్ రూపొందించి ఒకటి, రెండు నిముషాల నిడివి గల మంచి డాక్యుమెంటరీలు రూపొందించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టి.ఎస్.ఎస్. కళాకారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ లో కలిసిన కళాకారుల బృందంతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం బాగున్నా పట్టణ …
Read More »ప్రవల్లిక ఆత్మహత్య బిఆర్‌ఎస్ ప్రభుత్వ హత్యనే…
కామారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం టీఎస్ పిఎస్సిని ప్రక్షాళన చేయాలని కోరుతూ, నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకున్న గ్రూప్ 2 అభ్యర్థి ప్రవల్లిక కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలోని వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు గల అంబేద్కర్ విగ్రహం ముందు టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలంగాణ జన సమితి, బిసి …
Read More »బీఅర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం…
బీర్కూర్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరవై ఏండ్లలో కూడా జరగని అభివృద్ధి కేవలం ఆరేండ్లలో చేసిన పార్టీ ఏదైనా ఉంటే భారతదేశంలోనే అది బీఆర్‌ఎస్ పార్టీయే అని తెలంగాణ ఉద్యమ రధసారధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యం అని, బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని రాబోయే రోజుల్లో కూడా మరింత …
Read More »ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ
మాచారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, పెద్దలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ అధికార బిఆర్‌ఎస్ పార్టీ తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, చేసిన అభివృద్ధి …
Read More »నేటి పంచాంగం
శనివారం, అక్టోబరు 14, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 10.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 4.41 వరకుయోగం : ఐంద్రం ఉదయం 11.45 వరకుకరణం చతుష్పాత్ ఉదయం 9.45 వరకు తదుపరి నాగవ రాత్రి 10.28 వరకు వర్జ్యం : రాత్రి 1.14 – 2.57దుర్ముహూర్తము : ఉదయం …
Read More »