Yearly Archives: 2023

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లోని రూమ్‌ నెం.28 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఎం.సీ.ఎం.సీ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి పనితీరుకు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబరు 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 9.01 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 2.36 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 11.33 వరకుకరణం : భద్ర ఉదయం 8.07 వరకు తదుపరి శకుని రాత్రి 9.01 వరకు వర్జ్యం : రాత్రి 11.43 – 1.27దుర్ముహూర్తము : …

Read More »

శ్రీ సూర్యోదయ హై స్కూల్‌లో బతుకమ్మ వేడుకలు

నందిపేట్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్‌లో గురువారం బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిపారు. విద్యార్థులకు శుక్రవారం నుండి దసరా సెలవులు ప్రారంభం కానుండడంతో ముందస్తుగా గురువారం దసరా వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి పువ్వులతో బతుకమ్మ పేర్చి ఆటపాటలతో ఘనంగా నిర్వహించి విద్యార్థులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండుగ వేడుకలను శ్రీ సూర్యోదయ …

Read More »

క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబురాలు

క్యాసంపల్లి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలకు రేపటి నుండి సెలవులు కావడంతో విద్యార్థులు సామూహికంగా, ఉత్సాహంగా, భక్తి, శ్రద్దలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయులు తాడ్వాయి శ్రీనివాస్‌, సురేందర్‌, నరసింహారావు, అజ్జు, అఖిల్‌, మహేష్‌, ప్రకాశం, సదాశివుడు పాల్గొన్నారు.

Read More »

ఎడపల్లి పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఎడపల్లి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రకరకాల పూలతో బతుకమ్మలను తయారుచేసి నూతన వస్త్రాలు ధరించిన విద్యార్థినిలు బతుకమ్మ ఆటలు ఆడారు. అలాగే జాన్కంపేట్‌ గ్రామంలోని ఇమేజ్‌ పాఠశాల, ఎడపల్లిలోని మాధవి, వాగ్దేవి పాఠశాలల్లో విద్యార్థుల …

Read More »

టియు సివోఇ పదవీకాలం పొడగింపు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ఆచార్య ఎం అరుణకి పరీక్షల నియంత్రణ అధికారి పదవీకాలం పొడిగిస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపారు. ఆచార్య ఎం అరుణ మాట్లాడుతూ తనపై నమ్మకం పెట్టుకొని పరీక్షల నియంత్రణ అధికారినిగా పదవీకాలం పొడిగించడం పట్ల తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ …

Read More »

బాలలపై హింస లేకుండా చూడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్యవివాహాలను సంపూర్ణంగా నిర్మూలించాలని కామారెడ్డి జిల్లా సెషన్స్‌ జడ్జి శ్రీదేవి అన్నారు. బాల్య వివాహా రహిత భారతదేశం అనే అంశంపై రాజంపేట, జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో సాధన సంస్థ, జిల్లా న్యాయ సేవ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి జిల్లా సెషన్స్‌ జడ్జి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. …

Read More »

నేటి పంచాంగం

గురువారం, అక్టోబరు 12, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.13 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 12.12 వరకుయోగం : శుక్లం ఉదయం 11.08 వరకుకరణం : గరజి ఉదయం 6.13 వరకు తదుపరి వణిజ రాత్రి 7.13 వరకు వర్జ్యం : రాత్రి 8.07 – 9.52దుర్ముహూర్తము : …

Read More »

ప్రచార పర్వం ప్రారంభం

బీర్కూర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గత పది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ,..పది సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో మన బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శానసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసారని, రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందాయని, అభివృద్ధి …

Read More »

పోలీసులకు చిక్కిన దొంగ

కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఈనెల 9వ తేదీ సోమవారం గంజ్‌లో ఒక ఇంట్లో ముసలి ఆమె ఒక్కతే ఉంటున్నది. గమనించిన నేరస్తుడు ఆమె మెడలో నుండి 6 తులాల బంగారపు రెండు వరుసల పుస్తెల తాడు గుంజుకొని పారిపొయాడని కామారెడ్డి పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో బాగంగా కామారెడ్డి పట్టణ స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ నరేశ్‌ పర్యవేక్షణలో అనిల్‌ ఎస్‌ఐపి, సయ్యద్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »