Yearly Archives: 2023

ఆర్మూర్‌ తపాల శాఖ ఉద్యోగి సురేఖ బదిలీ

ఆర్మూర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌ తపాల శాఖ పరిధిలోని 8 సబ్‌ పోస్టాఫీస్‌ల సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ నిజామాబాద్‌కు బదిలీ అయిన సందర్భంగా బదిలీ వీడ్కోలు కార్యక్రమం ఎమ్మార్‌ గార్డెన్‌లో జరిగింది. నూతన సహాయ పర్యవేక్షకుడు భూమన్న అధ్యక్షతవహించగా ముఖ్య అతిథి సన్మాన గ్రహీత యాపరు సురేఖ యశ్వంత్‌ దంపతులను పూలు చల్లుతూ వేదికపైకి ఆహ్వానించారు. ఐపీపీబి సీనియర్‌ మేనేజర్‌ …

Read More »

ఉత్సాహంగా… ఉల్లాసంగా… ఉషోదయ ఫ్రెషర్స్‌ డే

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించే దిశగా సాధన చేయాలని, అందుకు కావలసిన శ్రమ, సమయపాలన, క్రమశిక్షణ అలవరుచుకోవాలని ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ లాభిశెట్టి మహేశ్‌ అన్నారు. బుధవారం నిజామాబాద్‌ నగరంలో జరిగిన ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్‌ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన విద్యార్థినిలనుద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఏం చేయాలో ఉదాహరణలతో వివరించారు. …

Read More »

సాలురా చెక్‌ పోస్టును తనిఖీ చేసిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దున నిజామాబాద్‌ జిల్లా సాలురా వద్ద కొనసాగుతున్న ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ బుధవారం తనిఖీ చేశారు. చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును గమనించారు. విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా …

Read More »

అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చు లెక్కలో చూపాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్‌ డి లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, ఆ మేరకు రోజు వారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ అభ్యర్థి …

Read More »

బాల్య వివాహాలు లేని భారత నిర్మాణమే లక్ష్యం

కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్య వివాహాలను అరికట్టవలసిన భాద్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ప్రిన్సిపాల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి ఎస్‌.యెన్‌. శ్రీదేవి అన్నారు. ప్రపంచ బాలిక దినోత్సవం సందర్భంగా బుధవారం సాధన స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం ఎంతో పురోగమిస్తున్న ఇంకా అక్కడక్కడా బాలికలపై వేధింపులు, …

Read More »

బాల్య వివాహాలను అరికడతాం…

కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఇంటర్నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే సందర్భంగా బుధవారం గవర్నమెంట్‌ గర్ల్స్‌ హై స్కూల్‌ కామారెడ్డి లో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలిక విద్యార్థినుల చేత బాల్య వివాహాలని అరికడతాము అని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారు చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెల్‌ ఆర్‌.బి …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, అక్టోబరు 11, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి సాయంత్రం 5.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ ఉదయం 9.38 వరకుయోగం : శుభం ఉదయం 10.35 వరకుకరణం : తైతుల సాయంత్రం 5.12 వరకు వర్జ్యం : సాయంత్రం 6.29 – 8.15దుర్ముహూర్తము : ఉదయం 11.23 – 12.10అమృతకాలం : …

Read More »

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి మోసపోవద్దు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలు కాంగ్రెస్‌ పార్టీ నమ్మి మోసపోవద్దు, కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీజేపీ కి వేసినట్టే అని టెలికాం డైరెక్టర్‌ బీఆర్‌ఎస్‌ మైనారిటీ యువ నాయకులు షాహిద్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి పాలైన విషయం అందరికి తెలిసిందే. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితను ఓడిరచడానికి కాంగ్రెస్‌ బీజేపీకి …

Read More »

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ నాయకుల దాడిలో గాయపడిన దళితులను మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పరామర్శించారు. కామారెడ్డి నియోజకవర్గ బీబీపేట మండలం తుజాల్‌ పూర్‌, సేరిబిబిపేట్‌ గ్రామంలో దళిత బంధు రాని దళితలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను తమకు కూడా దళిత బందు ఇవ్వాలని కోరగా వారిపై ఎమ్మెల్యే అనుచరులు దళిత నాయకుడు జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి …

Read More »

పాలిటెక్నిక్‌, సి.ఎస్‌.ఐ కళాశాలలను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలు, సి.ఎస్‌.ఐ జానియర్‌ కాలేజీలను పరిశీలించారు.సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలను క్షేత్రస్థాయిలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »