Yearly Archives: 2023

తెలంగాణ వచ్చాక వైద్య రంగం బలోపేతమైంది

బిచ్కుంద, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ మారుమూల ప్రాంతాలలో సైతం చక్కటి వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలో 26 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కి.సి.ఆర్‌. వచ్చాక తెలంగాణా రాష్ట్రంలో వైద్య …

Read More »

నాణ్యతతో కూడిన బ్రేక్‌ ఫాస్ట్‌ అందించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్కారు బడుల్లో చదువుకుంటున్న చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని శుక్రవారం జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావుతో కలిసి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ లైన్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌, …

Read More »

అల్పాహార పథకం గ్రామీణ విద్యార్థులకు వరం

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం అల్పాహార పధకం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరమని జుక్కల్‌ శాసనసభ్యులు హనుమంత్‌ షిండే అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడులకు వచ్చి మధ్యాన్నం వరకు ఆకలితో అల్లాడుతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నేటి నుండి ప్రభుత్వ బడుల్లో అల్పాహార పధకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. శుక్రవారం పిట్లంలోని బోయవాడలో …

Read More »

తెలంగాణ స్కూల్లలో బ్రేక్‌ ఫాస్ట్‌ మెనూ ఇదే..

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు వారం రోజుల పాటు ఏయే రోజు ఏ అల్పాహారం అందిస్తారంటే.. సోమవారం, ఇడ్లీ సాంబార్‌ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ మంగళవారం, పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్‌ విత్‌ రవ్వ, చట్నీ బుధవారం, ఉప్మా, సాంబార్‌ లేదా కిచిడి, చట్నీ గురువారం, మిల్లెట్‌ ఇడ్లీ, సాంబార్‌ లేదా పొంగల్‌, సాంబార్‌ శుక్రవారం, ఉగ్గాని/ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబరు 6, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి ఉదయం 9.10 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 12.45 వరకుయోగం : వరీయాన్‌ ఉదయం 9.40 వరకుకరణం : బవ ఉదయం 9.10 వరకు తదుపరి బాలువ రాత్రి 9.37 వరకు వర్జ్యం : ఉదయం 8.19 – 10.00దుర్ముహూర్తము : …

Read More »

మిల్లింగ్‌ లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిల్లింగ్‌ లక్ష్యాలను అక్టోబర్‌ 31 లోగా రైస్‌ మిల్లుల యజమానులు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం రైస్‌ మిల్లులో యజమానులతో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 శాతం లక్ష్యం తక్కువ ఉన్న రైస్‌ మిల్‌ యజమానులు …

Read More »

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసించిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి నిరసిస్తూ సంఫీుభావం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అధికార బలంతో చెయ్యని తప్పులకు అక్రమ …

Read More »

ఆయిల్‌ ఫాం సాగుచేసేలా ప్రోత్సహించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆయిల్‌ ఫామ్‌ సాగు చేసే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం ఆయిల్‌ ఫామ్‌ సాగు లక్ష్యాలపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఆయిల్‌ ఫామ్‌ లో అంతర్‌ పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ …

Read More »

ఆడినమాట తప్పని నేత అర్వింద్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డు సాధించి ప్రజల గుండెల్లో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్‌ శంకర్‌ తెలిపారు. నిజామాబాద్‌ నగరంలోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు, మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌, నిజామాబాద్‌ …

Read More »

భిక్షాటన చేసిన ఆశ వర్కర్లు

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బాన్సువాడలో ఆశ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె లో భాగంగా గురువారం పట్టణంలో దుకాణాలకు తిరుగుతూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు సుమలత మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశ వర్కర్లు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »