హైదరాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు, యాజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతి నియామకం.
Read More »Yearly Archives: 2023
బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా స్వామి..
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కోడూరు స్వామిని నియమించినట్టు జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. పద్మశాలి సంఘం నగర కార్యదర్శిగా గతంలో పని చేసిన అనుభవం ఉన్న కోడూరి స్వామి రాకతో జిల్లా బీసీ సంక్షేమ సంఘం బలోపేతం అయిందని నరాల సుధాకర్ అన్నారు. కోడూరు స్వామి ఎన్నో సామాజిక సేవలు చేసిన …
Read More »ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు రిజిస్టర్ చేసుకోండి
కామారెడ్డి, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసంఘటిత రంగాలలో పనిచేస్తూ ఈ-శ్రమ్ పోర్టల్ నందు పేరు రిజిస్టర్ చేసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన, అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఎక్స్-గ్రేషియా అందిస్తున్నదని కార్మిక శాఖ సహాయ కమీషనర్ సురేందర్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద మార్చి 31, 2022 నాటికి ఈ-శ్రమ్ …
Read More »నేటి పంచాంగం
గురువారం (బృహస్పతివాసరే), అక్టోబరు 5, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి ఉదయం 8.47 వరకునక్షత్రం : మృగశిర రాత్రి 11.28 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 10.28 వరకుకరణం : వణిజ ఉదయం 8.47 వరకు తదుపరి విష్ఠి రాత్రి 8.59 వరకు,వర్జ్యం : ఉదయం శే.వ 6.07 వరకు దుర్ముహూర్తము : ఉదయం 9.50 …
Read More »ఇంగ్లీషు బోధనలో నూతన దృక్పథాలను అలవర్చుకోవాలి
డిచ్‌పల్లి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అనుబంధ కళాశాలల ఇంగ్లీష్ అధ్యాపకులకు తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో బోధనలో మెలకువలు దృక్పదాలపై ఓరెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఇప్లు ఇంగ్లీష్ విభాగాధిపతి ఆచార్య జి సువర్ణ లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఇంగ్లీషు భాషలో ఉండే క్లిష్టతను సులభంగా విద్యార్థులకు ఎలా అందించాలో వివరించారు. లిజనింగ్, స్పీకింగ్, రీడిరగ్, రైటింగ్, …
Read More »జీజీలో పీజీ తరగతులు ప్రారంభించాలి
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిరాజ్ ప్రభుత్వ పీజీ రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్.యు.) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పి.డి.యస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రారంభం కావాల్సిన తరగతులు ఇప్పటికి కాకపోవడం అధికారుల …
Read More »రక్తదానం చేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ…
కామారెడ్డి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియాతో బాధపడుతున్న లక్ష్మీ (32) మహిళకు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన మురికి రాజు మానవతా దృక్పథంతో స్పందించి మొదటిసారి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు పేర్కొన్నారు. చాలామంది రక్తదానం చేయాలంటే …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబరు 4, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : పంచమి ఉదయం 8.56 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 10.41 వరకుయోగం : సిద్ధి ఉదయం 11.39 వరకుకరణం : తైతుల ఉదయం 8.56 వరకు తదుపరి గరజి రాత్రి 8.52 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.35 -4.12 తెల్లవారుజాము 4.28 …
Read More »ప్రధాని మోడీకి ఘన స్వాగతం
నిజామాబాద్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రధాని మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరపున రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ …
Read More »కామారెడ్డి ఎన్నికల అధికారులకు ముఖ్య సూచనలు
కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే శాసనసభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణమే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, ఆనాటి నుండే ఎన్నికలలో అభ్యర్థుల వ్యయ నియంత్రణను మానిటరింగ్ చేయుటకు కమిటీ సమాయత్తం కావాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో …
Read More »