బాన్సువాడ, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే ఇందూరు ప్రజా గర్జన సభకు భారీ సంఖ్యలో బాన్సువాడ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో బిజెపి నాయకులు కార్యకర్తలు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినేందుకు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, కేంద్ర …
Read More »Yearly Archives: 2023
కళల పీఠాధిపతిగా ఆచార్య త్రివేణి
డిచ్‌పల్లి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కళల పీఠాధిపతిగా తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్ ఆచార్య వంగరి త్రివేణి మంగళవారం ఉదయం నియామకం పొందారు. ఉపకులపతి, వాకాటి కరుణ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి కళల పీఠాధిపతి నియామక పత్ర ఉత్తర్వులను ఆచార్య వంగరి త్రివేణికి అందించారు. ఇది వరకు కళల పీఠాధిపతిగా ఉన్న ఆచార్య పి. కనకయ్య నుంచి ఆచార్య వి. …
Read More »లక్ష్మిపతి సార్ ఇకలేరు…
నిజామాబాద్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతి అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన విశ్రాంత ఆచార్యులు డా. గంగల్ లక్ష్మీపతి సోమవారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో స్వర్గస్థులైనారు. వారు ప్రభుత్వ అధ్యాపకులుగా ఉద్యోగ విరమణ చేశారు. గ్రామ దేవతల పట్ల అత్యంత మక్కువతో స్వయంగా ఇందూరు జిల్లాలోని ప్రతీ గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామ దేవతలు, …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబరు 3, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : చవితి ఉదయం 9.36 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 10.24 వరకుయోగం : వజ్రం మధ్యాహ్నం 1.15 వరకుకరణం : బాలువ ఉదయం 9.36 వరకు తదుపరి కౌలువ రాత్రి 9.17 వరకు వర్జ్యం : ఉదయం 10.29 – 12.04దుర్ముహూర్తము : …
Read More »గాంధీ జయంతి సందర్భంగా సిఎం నివాళులు
హైదరాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వారికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర …
Read More »బాల్కొండలో జిల్లా స్థాయి యోగా పోటీలు
బాల్కొండ, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్ ఆదేశాల మేరకు జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం బాల్కొండ కే.సి.అర్. ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన 232 మంది విద్యార్థులకు బాల్కొండలోని అమృత ధార సేవా సంస్థ వ్యవస్థాపకులు అన్నపూర్ణ …
Read More »గాంధేయ మార్గం అందరికీ ఆదర్శం
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధేయ మార్గం అందరికి ఆదర్శం,అనుసరణీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్‌లో గల మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. …
Read More »కామారెడ్డిలో మహనీయుల జయంతి
కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిచితుడైన, స్వాతంత్య్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్న లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా నేడని, వారు దేశం కోసం సర్వం త్యజించి , నిజాయితీగా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, అక్టోబరు 2, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహళ పక్షం తిథి : తదియ ఉదయం 10.42 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : భరణి రాత్రి 10.34 వరకుయోగం : హర్షణం మధ్యాహ్నం 3.12 వరకుకరణం : విష్ఠి ఉదయం 10.42 వరకు తదుపరి బవ రాత్రి 10.10 వరకు వర్జ్యం : ఉదయం 8.31 – 10.04దుర్ముహూర్తము : …
Read More »నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 1వ తేదీన ఒక గంట సేపు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్టు జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్ తెలిపారు. నగరంలోని ఇందిరమ్మ ఇళ్ల కాలనీలో నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, గిరిజన …
Read More »