కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటుచేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్, సమన్వయకర్త డాక్టర్ బాలు, అధ్యక్షులు డాక్టర్ పి.వేద …
Read More »Yearly Archives: 2023
ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ దగ్దం
బాన్సువాడ, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బాన్సువాడ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ నివాసం నుండి ఎంఐఎం నాయకులు ర్యాలీ చేపట్టినందుకు నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు …
Read More »అక్టోబర్ 2న నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న అన్ని చికెన్, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్ మూసివేయవలసినదిగా కామారెడ్డి మునిసిపల్ కమీషనర్ దేవేందర్ శనివారం ఒక ప్రకటనలో దుకాణదారులకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు దుకాణాదారులు తాకీదులు జారీచేశామని, ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More »ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనకు హాజరవుతున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి జిల్లా అధికారులకు సూచించారు. అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ …
Read More »జైలు బెయిలు
అరెస్టు చేసి విచారణ కాలంలో సుదీర్ఘకాలం జైలులో ఉంచడం కచ్చితంగా హక్కుల ఉల్లఘన అవుతుంది. గతంలో జగన్ కావచ్చు ఇప్పుడు చంద్రబాబు కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడ రాజకీయ నాయకుల అవినీతిని సమర్థించలేం. అవినీతికి పాల్పడిన వ్యక్తుల పట్ల ఉదాసీనతని సహించలేం. చట్టపరిధిలో కేసులు నమోదు చేసి నిష్పాక్షిక విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అయితే అవినీతి కేసులు నమోదు చేసిన దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తి చేసి …
Read More »సర్వర్ డౌన్….
నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గురుకుల సొసైటీల టిజిటి పోస్టుల నియామకం కోసం గత నెల సిబిటి పద్దతిలో పరీక్ష నిర్వహించారు. కాగా సొసైటీల వారిగా, జోన్‌ల వారిగా వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన గడువు ఈనెల 30తో ముగియనుంది. అయితే సర్వర్ డౌన్ కావడంతో అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. మహిళా అభ్యర్థులు మొత్తం 70 ఆప్షన్లు, పురుష …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, సెప్టెంబరు 29,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి సాయంత్రం 4.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 1.20 వరకుయోగం : వృద్ధి రాత్రి 10.46 వరకుకరణం : బవ సాయంత్రం 4.09 వరకు తదుపరి బాలువ తెల్లవారుజామున 3.06 వరకు వర్జ్యం : ఉదయం 11.49 – 1.19దుర్ముహూర్తము : ఉదయం …
Read More »మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్‌లో గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ మహిళలు భర్తకు చేదోడు వాదోడుగా ఆర్థికంగా ఎదగాలనే …
Read More »సార్వజనిక్ గణేష్ మండలి వద్ద కలెక్టర్ పూజలు
నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం మధ్యాహ్నం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేష్ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయ కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ ఇతర ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు …
Read More »ఆశా వర్కర్ల సమ్మెకు రాజారెడ్డి మద్దతు
బాన్సువాడ, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండల కేంద్రంలో ఆరోగ్యశాఖ ఆశా వరకర్ల సమ్మెకు పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి కాంగ్రెస్ నాయకులతో వారి డిమాండ్‌లకు సంపూర్ణ మద్ధతునిచ్చారు. డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని, బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వారిని పలకరించకపోవడం …
Read More »