కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెంపుడు జంతువులు రాబిస్ వ్యాధిని పడకుండా తప్పకుండ ర్యాబిస్ టీకాలు వేయించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. లూయిస్ పాశ్చర్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 న ప్రపంచ రాబిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు జిల్లా పశు వైద్య అధికారి సింహ రావు తో కలిసి రేబిస్ …
Read More »Yearly Archives: 2023
గీటురాయి ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన సిపి సత్యనారాయణ
నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం జీవిత చరిత్ర తెలిపే గీటురాయి తెలుగు వార పత్రిక యొక్క ప్రత్యేక సంచికను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. (ఎంపీజే) మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు సిపి సత్యనారాయణను కలిసి మహా ప్రవక్త చరిత్రను తెలిపే ప్రత్యేక సంచికను …
Read More »రాష్ట్ర కార్యదర్శిని అరెస్టు చేయడం సిగ్గుచేటు
నిజామాబాద్ ,సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాకు వెళ్లిన సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు స్థానిక ఏఐటీయూసీ నాయకుడైన మధ్యాహ్న భోజన కార్మిక వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ని ములుగు జిల్లా మధ్యన భోజన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని నిజామాబాద్ జిల్లా …
Read More »నేటి పంచాంగం
గురువారం, సెప్టెంబరు 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి :చతుర్దశి సాయంత్రం 6.26 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 2.48 వరకుయోగం : గండం రాత్రి 1.43 వరకుకరణం : గరజి ఉదయం 7.37 వరకు తదుపరి వణిజ రాత్రి 6.26 వరకు ఆ తదుపరి విష్ఠి తెల్లవారుజాము 5.17 వరకు వర్జ్యం : …
Read More »మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమైన పవిత్రమైన రోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కోట్ల రూపాయలు పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని, ముందుగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. నియోజవర్గవ్యాప్తంగా మైనార్టీలకు వంద శాతం సబ్సిడీతో మంజూరైన రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను భారతి గార్డెన్‌లో …
Read More »వినాయక నిమజ్జనంలో అపశృతి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి ఆకస్మికంగా మరణించారు. స్థానికంగా రెబల్ స్టార్ గణేష్ మండలి ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జనం చేయడానికి వెళుతుండగా బుధవారం ఉదయం నరేష్ (35) అనే యువకుడు డిజె సౌండ్ భరించలేక …
Read More »దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చిన అంగన్వాడీ ఉద్యోగులు
బాన్సువాడ, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు 17రోజు సమ్మెలో భాగంగా దున్నపోతుకు వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడి ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మొద్దు నిద్ర వహిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి అంగన్వాడి ఉద్యోగులను …
Read More »పీఆర్టీయు జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా గోపాల్
ఆర్మూర్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణానికి చెందిన పీఆర్టీయు సీనియర్ కార్యకర్త ప్రస్తుతం పీఆర్టీయు రూరల్ అధ్యక్షులు ఇట్టెం గోపాల్‌ను పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అనుమతితో పీఆర్టీయు నిజామాబాద్ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బుధవారం నియమించారు. జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి మోహన్ రెడ్డి ఇట్టెం గోపాల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఇట్టెం గోపాల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో …
Read More »జనహిత గణేష్ మండలి లడ్డూ వేలం
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత గణేష్ మండలి గణపతి లడ్డు కు బుధవారం వేలంపాట నిర్వహించారు.రూ.5000 నుంచి 13 మంది వ్యక్తులు లడ్డూను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. చివరకు టీఎన్జీవోస్ కార్యదర్శి బి. సాయిలు వేలంపాడి రూ.29116 లడ్డును దక్కించుకున్నారు. సాయిలును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో …
Read More »బిఆర్‌ఎస్‌లోకి బిసి కాలనీ యువకులు
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బిసి కాలనీ యువకులు బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిసి కాలనీ యువకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం …
Read More »