బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శనివారం మండలానికి చెందిన ఉత్తమ రైతు పెండ్యాల సాయిలు ను క్లబ్ సభ్యులు శాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేకల విట్ఠల్, సంతోష్, పోశెట్టి, శ్రీకాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More »Yearly Archives: 2023
ఘనంగా పీవీ వర్ధంతి
బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ బీర్కూరు మండలంలోని దామరంచ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయిని శంకర్ పివి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలు, సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి కొత్త కాపు …
Read More »ఇబ్రహీంపేట్‌లో పశు వైద్య శిబిరం
బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో శనివారం వైద్యశాఖ ఏడి రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 18 గేదెలకు గర్భకోశ టీకాలు, 37 దూడలకు నట్టల నివారణ టీకాలు, పాడిపశువులకు ఆయా రకాల వ్యాధుల నివారణకు టీకాలు వేశారు. పాడి పశువులకు వ్యాధులు ప్రబలకుండా రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 23, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 7.53 వరకు తదుపరి ద్వాదశి తెల్లవారుజాము 6.19 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 10.17 వరకుయోగం : శివం ఉదయం 10.47 వరకుకరణం : భద్ర ఉదయం 7.53 వరకు తదుపరి బవ రాత్రి 7.06 వరకు ఆ తదుపరి …
Read More »బిఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్
బాన్సువాడ, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 80 మంది బిఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏనుగు …
Read More »అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం
తిరుమలలో రేపటి నుండి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే టీటీడీ సర్వదర్శన టికెట్స్ పంపిణీ చేస్తుంది. రేపు తెల్లవారుజామున 1:45 నిమిషాలకు వైకుంఠ ద్వారం తెరుచుకోనుండగా రేపటి టికెట్స్ ఉన్న వారిని ఈ రోజు సాయంత్రం క్యూలైన్లలో అనుమతించనున్నారు. రేపటి నుంచి జనవరి 1 వరకు రోజుకు 80వేల మందిని వైకుంఠ ద్వారం ద్వారా టీటీడీ …
Read More »అర్హులందరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారందరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని పక్కాగా ఓటరు జాబితా రూపకల్పన కోసం తోడ్పాటును అందించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో …
Read More »ఖర్చుల వివరాలు అందజేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఖర్చుల వివరాలను డిసెంబర్ 29న ఎక్స్పెండిచర్ అబ్జర్వర్‌కు అందజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు సమర్పించవలసిన ఖర్చుల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. షెడ్యూల్లో ఒకటి నుంచి 11 లోపు పేర్కొన్న …
Read More »టియులో ఖోఖో క్రీడలు ప్రారంభం
డిచ్‌పల్లి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో క్రీడా మైదానంలో అంతర్ కళాశాలల ఖో ఖో విద్యార్థినిలు క్రీడల జట్ల ఎంపిక నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల నుండి 100 మంది పైగా సెలక్షన్‌లో పాల్గొన్నారు. క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ క్రీడా పోటీలకు పంపనట్టు తెలిపారు. ఈ సెలక్షన్‌లను ప్రారంభించడానికి ముఖ్య …
Read More »విరివిగా రుణాలు అందించాలి
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు బ్యాంకర్లు రుణాలు విరివిగా అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డిసిసి, డిఎల్‌ఆర్సి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో పాడి, మత్స్య పరిశ్రమలకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు రుణాలు అందించాలని సూచించారు. అర్హత గల …
Read More »