Yearly Archives: 2023

గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహిత గణేష్‌ మండలి ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో గణేష్‌ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు సుఖశాంతులను అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, సెప్టెంబరు 18, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : తదియ ఉదయం 10.15 వరకు తదుపరి చవితివారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 11.05 వరకుయోగం : ఐంద్రం తెల్లవారుజాము 4.06 వరకుకరణం : గరజి ఉదయం 10.15 వరకు తదుపరి వణిజ రాత్రి 10.29 వరకు వర్జ్యం : సాయంత్రం 4.56 – …

Read More »

విజయభేరి సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం తెలంగాణ ఇచ్చిన సోనియ గాంధీ హైదరాబాద్‌ విజయ బేరి సభకు బాన్సువాడ నియోజకవర్గం నుండి సుమారు 200 కార్లలో పెద్ద సంఖ్యలో వర్ని నుండి బాన్సువాడ పట్టణం మీదుగా ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. రాష్ట్ర ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్‌ రావ్‌, పిసిసి డెలిగేట్‌ లు డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, వెంకట్‌ …

Read More »

శ్రీనగర్‌లో మట్టి వినాయకుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని హరి మిల్క్‌ పార్లర్‌ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి గణపతులను పంపిణీ చేశారు. వినాయక చవితి పండుగను ప్రజలందరు సుఖ సంతోసాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సుమారు 50 గణపతుల వరకు పంపిణీ చేసినట్టు దుకాణ యజమాని బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కొయ్యాడ శంకర్‌, సుదర్శన్‌, పుట్ట శ్యాం, పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు మేలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు ఎంతో మేలు చేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ తరపున ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తో పాటు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ …

Read More »

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని వేడుకలను ఎప్పటిలాగే సహృద్భావ వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో తెలంగాణ …

Read More »

బిఎల్‌వోల పాత్ర కీలకం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ నమోదు, మార్పులు, చేర్పులలో బీఎల్వోలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఆదివారం బూత్‌లెవల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్‌ జాబితాలో ఉన్న ప్రతి పేరును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి …

Read More »

తపస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నైజాం విముక్త స్వాతంత్ర అమృత్సవాల భాగంగా తపస్‌ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్‌ సంతోష్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17వ తేదీన 1948 సంవత్సరంలో తెలంగాణకు నిజమైన స్వాతంత్రం రావడం జరిగిందని, నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ స్వతంత్ర సమరయోధులు …

Read More »

మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపిన అంగన్వాడి టీచర్లు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని గుర్తు చేస్తామన్నారు. అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాన్ని అమలు …

Read More »

కవిత్వానికి నికార్సైన చిరునామా నిజామాబాద్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అంటే జైలు గోడలపై బొక్కు ముక్కతో భావావేషాన్ని విస్ఫులింగాలుగా కురిపించిన మహిమాన్విత ప్రదేశమని ఇక్కడ కవిత్వం పరవాలేదు తొక్కడం అత్యంత సహజమని ప్రముఖ కవి తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ కాంచనపల్లి అన్నారు. ఆయన ఆదివారం నాడు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి ప్రణవి రచించిన పాలకంకులు పుస్తక ఆవిష్కరణ మరియు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »