కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషద్ స్థాయి సంఘ సమావేశాలు ఈ నెల 13, 14 తేదీలలో జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశపు హాలు నందు నిర్వహించనున్నామని జిల్లా పరిషద్ ముఖ్య కార్య నిర్వహణాధికారి సాయ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 న ఉదయం 10. 30 గంటలకు గ్రామీణాభివృద్ధిపై 2వ స్థాయి, మధ్యాన్నం …
Read More »Yearly Archives: 2023
నేటి పంచాంగం
సోమవారం, సెప్టెంబరు 11, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 12.05 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 9.31 వరకుయోగం : పరిఘము రాత్రి 2.39 వరకుకరణం : కౌలువ ఉదయం 11.15 వరకు తదుపరి తైతుల రాత్రి 12.05 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.21 …
Read More »పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ప్రారంభించిన మంత్రి వేముల
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ కే సత్యనారాయణ తదితరులు ప్రారంభోత్సవ సంరంభంలో పాల్గొన్నారు. …
Read More »వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి తుది ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య కళాశాల ప్రారంబోత్సవాన్నికి తుది ఏర్పాట్లు పూర్తి చేయవలసినదిగా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డి వైద్య సేవ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ పెద్ద్డతిలో వైద్య కళాశాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ పనుల ఏర్పాట్లను పరిశీలించుటకు వచ్చిన వైద్య …
Read More »గర్భిణీకి సకాలంలో రక్తాన్ని అందించిన ప్రశాంత్
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా మీర్జాపల్లి గ్రామానికి చెందిన బండి ప్రసన్న గర్భిణీ మహిళలకు అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా రెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుర్ర ప్రశాంత్ గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించి 7వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా …
Read More »చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్‌లో గల ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్మన్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, …
Read More »మహిళా చైతన్యానికి ప్రతీక చిట్యాల ఐలమ్మ
వేల్పూర్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్థంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా,బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి …
Read More »వీర వనిత ఐలమ్మ
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బానిస బతుకుల విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు జిల్లా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, సెప్టెంబరు 10, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 10.25 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 7.18 వరకుయోగం : వరీయాన్ రాత్రి 2.18 వరకుకరణం : బవ ఉదయం 9.46 వరకు తదుపరి బాలువ రాత్రి 10.25 వరకు వర్జ్యం : ఉదయం 6.22 – 8.06, …
Read More »కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
బాన్సువాడ, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో గాంధారి మండలంలోని సర్వపూర్ గ్రామంలో గల ఇన్ స్పైర్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులు వివిద విభాగాల్లో ప్రతిభ కనపర్చి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వర్ గౌడ్ అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది వినయ్, రవి, నాగరాజు, జీవన్, శివానంద్ …
Read More »