Yearly Archives: 2023

నాలుగవ రోజుకు చేరిన కాంట్రాక్ట్‌ అధ్యాపకుల దీక్షలు

భిక్కనూరు, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రోజుకు చేరాయి. ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలను తెలంగాణ విశ్వవిద్యాలయ అవుట్‌ సోర్సింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ గౌరవాధ్యక్షులు ఎల్‌ఎల్‌బి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ, యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాల్సిన అవసరం …

Read More »

దుబాయి జైలులో 18 ఏళ్లుగా..

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేపాలీ సెక్యూరిటీ గార్డు మృతి కేసులో 2005 నుంచి గత 18 ఏళ్లుగా యూఏఈ దేశం దుబాయిలో జైలు జీవితం గడుపుతున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన అయిదుగురి విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఈ మేరకు దుబాయిలోని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ (భారత రాయబారి) ఒక …

Read More »

సోషల్‌ సైన్సెస్‌ డీన్‌గా ఆచార్య గంట చంద్రశేఖర్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన ఆచార్య గంటా చంద్రశేఖర్‌ను సోషల్‌ సైన్సెస్‌కు డీన్‌గా రెండు సంవత్సరాలకు నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య గంట చంద్రశేఖర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతిగా, యూనివర్సిటీ హాస్టల్స్‌ చీఫ్‌ …

Read More »

కామర్స్‌ విభాగానికి డీన్‌గా ఆచార్య జి రాంబాబు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్‌ విభాగం డీన్‌ ఆచార్య. జి. రాంబాబుకి రెండు సంవత్సరాలకు గాను నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య జి.రాంబాబు కామర్స్‌ విభాగాధిపతిగా పాఠ్య ప్రణాళిక చైర్మన్‌గా, ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్గా, అడిషనల్‌ కంట్రోలర్‌గా, డైరెక్టర్‌ ఆఫ్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 8, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 8.17 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర సాయంత్రం 4.03 వరకుయోగం : సిద్ధి రాత్రి 2.31 వరకుకరణం : తైతుల ఉదయం 8.07 వరకు తదుపరి గరజి రాత్రి 8.17 వరకు వర్జ్యం : రాత్రి 12.56 – 2.38దుర్ముహూర్తము …

Read More »

బాన్సువాడలో భారత్‌ జోడో యాత్ర ర్యాలీ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి, రాజీవ్‌ గాంధీ విగ్రహానికి, ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలువేసి అంబేద్కర్‌ చౌరస్తా నుండి ఎమ్మార్వో కార్యాలయం, కోటగల్లి మీదుగా పోలీస్‌ స్టేషన్‌ వరకు పాదయాత్ర చేపట్టిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్‌లు అడ్వకేట్‌ …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో గురువారం సీజనల్‌ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 7, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 7.56 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 3.08 వరకుయోగం : వజ్రం తెల్లవారుజాము 3.10 వరకుకరణం : బాలువ ఉదయం 8.02 వరకు తదుపరి కౌలువ రాత్రి 7.56 వరకు వర్జ్యం : ఉదయం 6.59 – 8.37, …

Read More »

ఆర్మూర్‌లో యువజన కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో బుధవారం యూత్‌ కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగ ఆర్మూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేంధర్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు విక్కీ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గొర్తే రాజేంధర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు కార్యకర్తలే శ్రీ రామ రక్ష అని, ఒక్క పిలుపుతోనే …

Read More »

రెసిడెన్షియల్‌ భవనాల నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్‌ వద్ద కొనసాగుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల భవన నిర్మాణాల పనులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. నిజామాబాద్‌ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్‌ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »