కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీిలోని మహారాష్ట్ర సధన్‌లో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహీర్ అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్‌తో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ విచారణలో తెలంగాణలోని వీరశైవ లింగాయత్‌తో పాటు 40 కులాలను ఓబిసి జాబితాలో చేర్చాలని జాతీయ …
Read More »Yearly Archives: 2023
ఈవిఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్పీ ఆఫీసు సమీపంలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును, పోలీసు భద్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట …
Read More »వైద్య కళాశాల పనులు త్వరగా పూర్తిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 నాటికి వైద్య కళాశాలలో పురోగతిలో ఉన్న పనులు పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర తెలంగాణ వైద్య సేవ మౌళిక సదుపాయాల అభివృధి సంస్థ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వైద్యకళాశాలలో నాలుగు బ్లాకులలో పురోగతిలో ఉన్న పనులను పరిశీలించి పరిపాలన విభాగం, అనాటమీ, లెక్షర్ గ్యాలరిలో మిగిలిపోయిన ఫ్లోరింగ్, …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం
ఆర్మూర్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో అధ్యక్షులు మోహన్ దాస్ మంగళవారం లయన్స్ భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్‌దాస్ మాట్లాడుతూ గౌరవనీయ వృత్తిలో ఉంటూ ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకే మనం యేటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామని, ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది భారత …
Read More »సిఎం కెసిఆర్, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
ఆర్మూర్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని సమాఖ్య కార్యాలయం ఐకేపీలో పనిచేస్తున్న వివోఎస్ (గ్రామ సంఘం సహాయకులు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 వేల 900 రూపాయల నుండి 8 వేల రూపాయలకు వేతనాలు పెంచినందున సిఏం కేసిఆర్‌కు, బిఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిలకు మంగళవారం పాలాభిషేకం చేశారు. మహిళల సంక్షేమం కొరకు …
Read More »రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతి కళా నిలయంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించగా, ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మాత్యులు మహమూద్ అలీ, ముఖ్యఅతిథి, ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు …
Read More »అందరికి మార్గదర్శకులు గురువులు
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జన్మనిచ్చేది తల్లి, నడకనేర్పేది తండ్రి అయితే జీవితాన్ని ఇచ్చి నడిపేది గురువని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రేనివాస్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, జిల్లా …
Read More »ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. పోలీసు భద్రత, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, సెప్టెంబరు 5,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.46 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : భరణి మద్యాహ్నం 2.47 వరకుయోగం : ధృవం ఉదయం 7.23 వరకు తదుపరి వ్యాఘాతం తెల్లవారుజాము 5.40 వరకుకరణం : గరజి ఉదయం 9.20 వరకు తదుపరి వణిజ రాత్రి 8.46 వరకు వర్జ్యం : …
Read More »రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా పంట రుణాలు అందించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్నదాతకు ఆర్ధిక వెసులుబాటు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం రూ. లక్ష లోపు పంట రుణాల మాఫీ చేస్తోందని, రుణమాఫీ వర్తింపజేసిన రైతులకు సైతం తిరిగి కొత్తగా పంట రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు సూచించారు. సోమవారం సాయంత్రం దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి ఇతర …
Read More »