Yearly Archives: 2023

శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరిన గోదావరి వరద జలాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోని నీరు రంగు మారి కలుషితం అయ్యిందనే ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచనల మేరకు కలెక్టర్‌ రాజీవ్‌ …

Read More »

పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు సంబంధిత ప్రాంతంలోని ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు వీలుగా పోలింగ్‌ బూత్‌ ల పరిధిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్‌ పోలింగ్‌ బూత్‌ లను ఆకస్మికంగా …

Read More »

ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా బూతు స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం బిక్నూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషద్‌ ఉన్నత పాఠశాలలో 135,137,138,141, 142 పోలింగ్‌ బూతులను ఆకస్మికంగా సందర్శించి ప్రత్యేకశిబిరాల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు. ఓటర్ల నమోదు, …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, సెప్టెంబరు 3, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : చవితి రాత్రి 11.24 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 4.11 వరకుయోగం : గండం మధ్యాహ్నం 12.03 వరకుకరణం : బవ మధ్యాహ్నం 12.19 వరకుతదుపరి బాలువ రాత్రి 11.24 వరకు వర్జ్యం : ఉ.శే.వ. 6.16 వరకుదుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

తుది జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ పరిశీలన జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. డబుల్‌ ఎంట్రీ, బోగస్‌ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్‌.ఓ మొదలుకుని ఈ.ఆర్‌.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు సైతం జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు …

Read More »

బాన్సువాడ బస్టాండ్‌లో బంగారం చోరీ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ బస్టాండులో 12 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే నిజామాబాద్‌ నుంచి బిచ్కుంద కి వెళ్తున్న ప్రయాణికురాలు గోదావరి బ్యాగులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగలను అపహరించుకు వెళ్లారు. బాన్సువాడ ప్రయాణ ప్రాంగణంలో బిచ్కుంద బస్సు ఎక్కుతుండగా కిక్కిరిసిన జనాల మధ్యలోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్టాండ్లో …

Read More »

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా కాసర్ల

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో అందించే ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు నిజామాబాద్‌కు చెందిన తెలుగు పండితులు డా.కాసర్ల నరేశ్‌ రావు ఎంపికైనారు. ఉపాధ్యాయ దినోత్సవమైన 5 సెప్టెంబరు రోజున డాక్టర్‌ కాసర్ల ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకో నున్నారు. కాగా కాసర్ల నరేశ్‌ రావు గుండారం ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు.

Read More »

సామాన్యులకు గుడ్‌ న్యూస్‌..

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిగిన కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న బడుగు జీవులకు ఇది ఒక గుడ్‌ న్యూస్‌. ఇటీవల భారీగా పెరిగి భయపెట్టిన టమాటాతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా దిగొస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల టమాటా ధరలు చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా రూ.200 వరకు చేరుకున్నాయి. దాదాపు రెండుమూడు నెలలపాటు అదే ధర కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం …

Read More »

దంపతుల ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని రాఘవ లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జంగంపల్లి గ్రామానికి చెందిన వార్డ్‌ సభ్యుడు శివరాజు కత్తితో ఆత్మహత్యకు పాల్పడగా అతని భార్య జ్యోతి ఒంటిపై పెట్రోలు పోసుకోని ఆత్మహత్యయత్నానికి పాల్పడిరది. కంపెనీ సెక్యూరిటీ మరియు పోలీస్‌ సిబ్బంది అడ్డుకొని జ్యోతిని అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా …

Read More »

మెగా డీఎస్సీ ప్రకటించాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో మెగా డీఎస్సీ కోసం ఎన్‌ఎస్‌యుఐ ఒకరోజు నిరసన దీక్షలో భాగంగా శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు భాను ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మెగా డీఎస్సీని తక్షణమే ప్రకటించాలని ప్రమోషన్ల ఖాళీలను మెగా డీఎస్సీలో చూపించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రవేటుకు దీటుగా బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »