Yearly Archives: 2023

ఆర్మూర్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ ఆకస్మిక తనిఖీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో శనివారం పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ తెలంగాణ కే. ప్రకాష్‌ ఆకస్మికంగా సందర్శించి పర్యవేక్షించారు. ఈ తనిఖీలో పోస్ట్‌ ఆఫీస్‌ డెలివరీ ఫర్‌ ఫార్మెన్స్‌, నగదు బదిలీ, కొత్త పథకాలు, ఇన్సూరెన్స్‌, పోస్టాఫీసులోని వివిధ పథకాల అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నూతన ఖాతాల ఓపెనింగ్‌లో తెలంగాణ సర్కిల్‌ను ప్రథమ …

Read More »

9న లోక్‌ అదాలత్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయ భవనంలో శనివారం చట్టాలపై అవగాహనా కార్యక్రమం మరియు లోక్‌ ఆదాలత్‌ నిర్వహణపై సన్నాహక సమావేశాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసెక్యూషన్‌ ఆదేశాల మేరకు మొదటి శనివారం కామారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులకు విద్యుత్‌ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈనెల 9న నిర్వహించే …

Read More »

అక్టోబర్‌ 4న తుది జాబితా

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్‌ స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలోని 106,107, తాడ్వాయిలోని 108,109 లింగంపేటలోని వివిధ పోలింగ్‌ బూతులను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. బి.ఎల్‌.ఓ. …

Read More »

ఇంటింటికి తిరుగుతూ వంద శాతం ఓటరు నమోదు జరిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్‌ లెవెల్‌ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది చొరవ చూపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. వారం రోజుల పాటు ప్రతి నివాస ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ, ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని అన్నారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, …

Read More »

బహిరంగ వేలం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం వ్యవసాయ మార్కెట్‌ యార్డు నందు నూతనంగా నిర్మించిన 20 దుకాణ సముదాయాలను అద్దె ప్రాతిపదికన ఆన్‌లైన్‌ ద్వారా బహిరంగ వేలం నిర్వహించనున్నామని జిల్లా మార్కెటింగ్‌ అధికారి రమ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో ఎస్సిలకు 3, ఎస్టీకి ఒకటి, బి.సికి 5, పిహెచ్‌సికి ఒక దుకాణం, జనరల్‌ క్యాటగిరి క్రింద …

Read More »

15న టెట్‌.. ఏర్పాట్లు పూర్తి చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15 న నిర్వహించనున్న టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సంబంధిత అధికారులకు సూచించారు. టెట్‌ పరీక్ష నిర్వహణ సన్నద్ధతపై శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ టెట్‌ పరీక్ష ఈ నెల 15 న ఉదయం, మధ్యాన్నం …

Read More »

నేటి పంచాంగం

శనివారం, సెప్టెంబరు 2, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : తదియ రాత్రి 1.15 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 5.22 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 2.45 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 2.18 వరకుతదుపరి విష్ఠి రా1.15 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.45 నుండిదుర్ముహూర్తము : ఉదయం 5.48 …

Read More »

సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నర్సింలు (58) ప్రైవేట్‌ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన క్లర్క్‌ కొండ శ్రీనివాస్‌ గౌడ్‌ మానవత దృక్పథంతో స్పందించి బి పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు …

Read More »

రెండ్రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2,3 తేదీలలో జిల్లాలోని 791 పోలింగ్‌ కేంద్రాలలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకై స్పేషల్‌ క్యాంపేయిన్‌ డే నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాలలో జిల్లాలోని ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంబంధిత …

Read More »

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి ఓటు హక్కును నమోదు చేయాలని ఆర్డీవో రాజు గౌడ్‌ అన్నారు. శుక్రవారం రెంజల్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో బిఎల్‌ఓలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో 18 సంవత్సరాల నుండి ఉన్న యువతీ, యువకులకు ఓటు హక్కును నమోదు చేయాలని బిఎల్వోలకు సూచించారు. ఓటర్‌ లిస్టులో తప్పొప్పులు ఉంటే మార్పులు చేర్పులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »