కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని విధాలుగాసిద్ధంగా ఉండవలసినదిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పార్లమెంటు …
Read More »Yearly Archives: 2023
పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం కావాలి
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని …
Read More »మితిమీరిన మాచారెడ్డి ఎంపీపీ ఆగడాలు
మాచారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి ఎంపీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి… తనపై పోలీసులకు, కలెక్టర్‌కి అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేశారని దాడి చేయించారు. పాల్వంచ మండలం మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన మంథని రాజు ఇంటిపై తన అనుచరులతో ఎంపీపీ నర్సింగరావు దాడి చేయించారు. తన పంట పొలం వద్ద కేబుల్ వైర్లు కట్ చేసి పంపు మోటార్లను ధ్వంసం చేసి అతని …
Read More »కళాశాల భూములు కాపాడండి…
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ విజయ్ కుమార్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భూములను కబ్జా చేయడానికి ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. శిశు మందిర్ యాజమాన్యం 2018 ఫిబ్రవరిలో రెండు ఎకరాల తప్పుడు లీజు …
Read More »ఆర్‌టిసి బస్టాండ్‌ను తనికీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాలక్ష్మి పధకానికి మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గతంలో ప్రతిరోజు ఒక లక్షా 20 వేల మంది వరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుండగా ఈ నెల 9 నుండి ప్రారంభమైన మహాలక్ష్మి పధకం వల్ల ఆ సంఖ్య సుమారు రెండు లక్షల వరకు పెరిగిందని, ప్రస్తుతం ఆర్టీసీ …
Read More »డిగ్రీలో నలుగురు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్
డిచ్‌పల్లి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ, పీజీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాక్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికారి పర్యవేక్షించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని యూజీ, పీజీ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య. ఎం.అరుణ, కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్ ఆరతి, అడిషనల్ కంట్రోలర్ బి సాయిలు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సెంటర్లో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కంట్రోలర్ మాట్లాడుతూ …
Read More »ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల తసిల్దార్లతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై సూచనలు, సలహాలు ఇచ్చారు. మండలాల వారిగా మృతి చెందిన ఓటర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక వ్యక్తి పేరు రెండు చోట్ల డబుల్ …
Read More »విద్యార్థి నిరుద్యోగుల పోరాట ఫలితమే బిఆర్‌ఎస్ పతనం…
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, నిరుద్యోగులు చేసిన పోరాటాల ఫలితంగానే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పతనమైందని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని భావించిన, ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల కన్నీళ్లకు కారణమైన బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం జరిగిందని …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 20,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి మధ్యాహ్నం 1.56 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరభాద్ర రాత్రి 1.40 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 7.03 వరకుకరణం : బవ మధ్యాహ్నం 1.56 వరకు తదుపరి బాలువ రాత్రి 12.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.11 – 1.41దుర్ముహూర్తము : ఉదయం …
Read More »కాంగ్రెస్ నాయకులకు సన్మానం
నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ని, బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డిని, పిసిసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ని కలిసి శాలువా, బొకేలతో సిపిఐ బృందం పి. సుధాకర్, వై.ఓమయ్య, ఇమ్రాన్ అలీ, రాధాకుమార్, భాను చందర్, ఏఐటియుసి …
Read More »