Yearly Archives: 2023

మండలంలో ఘనంగా మేడపాటి ప్రకాష్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

రెంజల్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్‌ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం రెంజల్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు గోపికృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి కరణ్‌ రెడ్డిల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం కార్యకర్తల …

Read More »

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో భారీ చేరికలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం సర్వపూర్‌ గ్రామ సర్పంచ్‌ రాజేందర్‌, నేరల్‌ గ్రామ సర్పంచ్‌ సాయిలు, తిప్పారం గ్రామ సర్పంచ్‌ సాయిలు, లింగంపేట్‌ మండలం ఒంటర్పల్లి గ్రామ సర్పంచ్‌ రాజన్న, ఎల్లారం గ్రామ సర్పంచ్‌ మల్లయ్య, తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామ మాజీ సర్పంచ్‌ రాములు, బ్రాహ్మణపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ సంగయ్య, రాజంపేట్‌ మండలం ఎల్లపూర్‌ తండా …

Read More »

టెట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15న నిర్వహించనున్న టెట్‌ – 2023 (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 15 న టెట్‌ పరీక్ష కొనసాగనున్న నేపథ్యంలో …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌సి విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా బాగయ్య

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆదేశాల మేరకు టిపిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ్‌ అన్న ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు కైలాస్‌ శీనన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య, ఆర్‌ బాగయ్యకి ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు …

Read More »

17వ రోజుకు చేరిన ఏఎన్‌ఎంల సమ్మె

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఎన్‌ఎంల 17వ రోజు సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌ కొత్త కలెక్టర్‌ ఆఫీస్‌ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు భారతమ్మ మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల బారిన …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 1,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : విదియ తెల్లవారుజాము 3.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర సాయంత్రం 6.48 వరకుయోగం : ధృతి సాయంత్రం 5.40 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.30 వరకు తదుపరి గరజి తెల్లవారుజాము 3.21 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.49 – 5.20దుర్ముహూర్తము : …

Read More »

ఎన్నికల ఏర్పాట్లపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఆయా నోడల్‌ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను వివిధ కార్యకలాపాలు నిర్వహించుటకు నియమించిన 16 మంది నోడల్‌ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో అదనపు …

Read More »

కామరెడ్డిలో రక్షాబంధన్‌ వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌ అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. దేశ సంస్కృతి, జీవన తాత్వికతకు రాఖీ పండుగ వేదికని, ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ని రాఖీ పండుగగా జరుపుకుంటామని అన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో బాలసదనంకు చెందిన పిల్లలు జిల్లా కలెక్టర్‌కు రాఖీలు …

Read More »

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌గా డా.మధు శేఖర్‌

హైదరాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌ గా డా. మధు శేఖర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు,రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరై డా. మధు శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ… వైద్యరంగంలో విశేష …

Read More »

మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ భవిష్యత్తుకు కీలకమైన యువతను, విద్యార్థులను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »