Yearly Archives: 2023

ప్రజావాణిలో 93 వినతులు

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి 93 వినతులు జెడ్పి సీఈఓ సాయ గౌడ్‌ తో కలిసి స్వీకరించారు. ఇందులో ప్రధానంగా భూ సమస్యలు,ధరణి, భూ తగాదాలకు …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఆగష్టు 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి మధ్యాహ్నం 3.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.21 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 9.03 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.28 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.10 వరకు వర్జ్యం : ఉదయం 10.20 – 11.50, …

Read More »

ఓటు వజ్రాయుధం…

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం లో భాగంగా ఆదివారం మాచారెడ్డి, పల్వంచ, భవాని పేట గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులను, ఓటరు జాబితాలను పరిశీలించారు. …

Read More »

మత్స్యకార కుటుంబానికి ప్రమాద బీమా అందజేత

బాన్సువాడ, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామానికి చెందిన బక్కని సాయిలు చెరువులో పడి మృతి చెందడంతో మత్స్యకారు పథకంలో భాగంగా ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నుండి 4 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని ఆదివారం సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మృతుని భార్య మౌనికకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబీకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పీకర్‌, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, డిసిసిబి చైర్మన్‌ …

Read More »

వెంకటేశ్వర ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు

బాన్సువాడ, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం భక్తులు మట్టితో పార్దివ శివలింగాలు తయారు చేశారు. ఈ సందర్భంగా దెగ్లుర్‌ హన్మండ్లు మాట్లాడుతూ శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా వెంకటేశ్వర ఆలయానికి బిచ్కుంద మఠాధిపతి సోమాయప్ప ఆలయానికి విచ్చేయుచున్నారని ఈ సందర్భంగా ఆలయంలో పార్తివ శివలింగాలతో శివునికి బిల్వార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

మొక్కలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం అందించుటకు రాష్ర ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టిందని, వాటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి, మునిసిపల్‌ కమీషనర్‌ దేవేందర్‌ తో కలిసి …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఆగష్టు 27,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 5.20 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 2.50 వరకుయోగం : ప్రీతి ఉదయం 11.23 వరకుకరణం : వణిజ ఉదయం 6.11 వరకు తదుపరి భద్ర సాయంత్రం 5.20 వరకు ఆ తదుపరి బవ తెల్లవారుజాము 4.24 వరకు వర్జ్యం …

Read More »

తుది ఓటరు జాబితాలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ముఖ్యంగా డబుల్‌ ఎంట్రీ, బోగస్‌ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్‌.ఓ మొదలుకుని ఈ.ఆర్‌.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఈ.ఓ …

Read More »

కె.సి.ఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఆర్మూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఫైల్‌ పైన సంతకం చేయడం జరిగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు రెగ్యులర్‌ అయిన సందర్భంగా ఆర్మూర్‌ సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు కె.సి.ఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

Read More »

జర్నలిస్టు రాజేందర్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

ఆర్మూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలో పలు దిన పత్రికలలో సీనియర్‌ జర్నలిస్టుగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతి చెందిన వేల్పుర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామనికి చెందిన జల్లెల రాజేందర్‌ కుటుంబానికి నవనాథపురం ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించిన చెక్కును పంపిణీ చేశారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా అందజేసిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »