Yearly Archives: 2023

సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచనే హరితహారం

బీబీపేట్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో శనివారం తెలంగాణ హరితహారం లో భాగంగా కోట మైసమ్మ ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ సర్పంచ్‌ రేవతి శ్రీనివాస్‌తో కలిసి పాల్గొని మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ …

Read More »

సీఎం కేసిఆర్‌ ప్రకృతి ప్రేమికుడు

వేల్పూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో భాగంగా నేడు చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండల కేంద్రంలోని స్వర్గీయ వేముల సురేందర్‌ రెడ్డి రైతు వేదిక వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి వేముల …

Read More »

మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండల కేంద్రంలో రూ. 6.70 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల భవనాన్ని శనివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అట్టహాసపు …

Read More »

బోధన్‌ నియోజకవర్గంలో వానాకాలం రైతుబంధు పూర్తి

బోధన్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతును రాజును చేయాలని కేసీఆర్‌ సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతుబందు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని బోధన్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వరరావు దేశాయ్‌ తెలిపారు. బోధన్‌ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతుబంధు పథకం ఈ 2023 సంవత్సరం వర్షాకాలంలో 55 వేల 725 రైతులకు 54,11,33,419 రూపాయలను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణా రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బుద్దిస్ట్‌ లు, పారశీ కులకు కామారెడ్డి పట్టణంలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. …

Read More »

మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయం

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద మైనారిటీ విద్యార్థులకు సి.ఏం. ఓవర్సీస్‌ స్కాలర్షిప్‌ పధకం క్రింద ఆర్ధిక సహాయం అందజేయనున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్‌,సిక్కు, జైను, పార్శీ, బౌద్ధ మతానికి చెందిన పేద మైనారిటీలకు తెలంగాణా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ స్కాలర్షిప్‌ అందజేయనున్నదని ఆయన తెలిపారు. 2023 …

Read More »

పోలింగ్‌ బూత్‌ల ఆకస్మిక తనిఖీ

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కామారెడ్డి పట్టణంలోని మార్కెట్‌ కమిటీ, గంజిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలోని వివిధ పోలింగు బూతులను సందర్శించారు. 203 నుంచి 208 వరకు, 220,221 పోలింగ్‌ బూతులతో ఉన్న బి.ఎల్‌.ఓ. లతో ఉన్న ఓటరు ముసాయిదా ప్రతులను, ఓటరు నమోదు పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు అవకాశం కల్పిస్తూ పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఈ నెల 26, 27 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం పలు పోలింగ్‌ బూత్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోస్రా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చందూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో గల పోలింగ్‌ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఆగష్టు 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 7.02 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 3.47 వరకుయోగం : విష్కంభం మద్యాహ్నం 1.49 వరకుకరణం : తైతుల ఉదయం 7.44 వరకు తదుపరి గరజి రాత్రి 7.02 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.19 – 1.52, …

Read More »

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గానికి సన్మానం…

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియుడబ్ల్యూజే (ఐజేయు)నూతన కార్యవర్గానికి శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్‌. అండ్‌. బి అతిథి గృహంలో నియోజకవర్గ పిబీఆర్‌ యువసేన అధ్యక్షుడు శశికాంత్‌ రెడ్డి, శివాజీ రావు ఆధ్వర్యంలో ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేటి. రమణ మాట్లాడుతూ జిల్లా కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించినందుకు పి.బి.ఆర్‌ యువసేన అధ్యక్షుడు శశికాంత్‌ రెడ్డి, శివాజీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »