Yearly Archives: 2023

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి రాత్రి 9.29 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అనూరాధ తెల్లవారుజాము 5.01 వరకుయోగం : ఐంద్రం సాయంత్రం 5.45 వరకుకరణం : విష్ఠి ఉదయం 9.47 వరకు తదుపరి బవ రాత్రి 9.29 వరకు వర్జ్యం : ఉదయం 9.03 – 10.39దుర్ముహూర్తము …

Read More »

పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపకల్పన

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో జరుగనున్నసాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపొందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇందుకు రాజకీయ పార్టీలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఓటర్ల డ్రాఫ్ట్‌ రోల్‌ వెలువరించిన నేపథ్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఆయా మండలాల …

Read More »

చరిత్ర సృష్టించిన చంద్రయాన్‌ -3

కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చంద్రయాన్‌ 3 సక్సెస్‌ కావడంతో కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామస్తులు అబ్దుల్‌ కలాం విగ్రహం ఎదుట సీట్లు పంచుకొని టపాకాయలు పేల్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దక్షిణ ధృవంపై తొలిసారి చంద్రయాన్‌ -3 ల్యాండిరగ్‌ చేసి ఇస్రో చరిత్ర సృష్టించిందన్నారు. రాత్రనక పగలనక కష్టపడి పనిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు …

Read More »

రూ. 25 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుద్రూరు మండల కేంద్రంలో బుధవారం జరిగిన రూ. 25 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన వెంట నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హనుమంతు, బోదన్‌ ఆర్‌డివో రాజా గౌడ్‌, పోచారం సురేందర్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు ఉన్నారు. ఈ సందర్భంగా …

Read More »

మూడు స్థానాలకు గల్ఫ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి దరఖాస్తు

హైదరాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ గల్ఫ్‌ విభాగం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గల్ఫ్‌ కార్మిక కుటుంబాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల, కోరుట్ల, వేములవాడ మూడు స్థానాలకు దరఖాస్తు చేశారు. ఈ మూడు స్థానాలలో ఏదైనా ఒక టికెట్‌ తనకు గల్ఫ్‌ కోటాలో ఇవ్వాలని …

Read More »

జిల్లాలో 791 పోలింగ్‌ స్టేషన్లు

కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ జాబితా పకడ్బందీగా రూపొందించడంలో బూతు లేవల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 791 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు …

Read More »

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానం

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాల బాలికలను రక్షించిన బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ భారత ప్రభుత్వము ప్రధానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశువు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ రసూల్‌ బి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభాపాటాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, …

Read More »

మహిళలు ఆర్థికంగా పటిష్టం కావాలి

కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేపల పెంపకం చేపట్టి మహిళలు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, మార్కెటింగ్‌, సాంకేతిక అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. వ్యవసాయంతో పాటు అనుబంధంగా …

Read More »

దివ్యాంగులకు తెలంగాణ సర్కార్‌ అండ

కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పెంచిన పింఛన్‌ ఉత్తర్వులను కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. దివ్యాంగులకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. గతంలో రూ. 3016 ఉన్న ఆసరా పింఛన్‌ …

Read More »

రాఖీ పండగ ఏ రోజంటే?

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాఖీ పండగ ఆగష్టు 30న, లేదా 31న జరుపుకోవాలా అనే సందేహం ఉంది. ఆగష్టు 30న భద్ర కాలం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 గంటల వరకు ఉంటోంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం కాదని భావిస్తారు. కాబట్టి ఆ సమయం తర్వాత అంటే ఆగష్టు 30 వ తేదీన రాత్రి 9:01 గంటల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »