Monthly Archives: January 2024

కౌలాస్‌ కోటను సందర్శించనున్న మంత్రి

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ర మధ్య నిషేధ, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖామాత్యులు జూపల్లి కృష్ణ రావు శనివారం కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంత్రి శనివారం ఉదయం 9. 30 గంటలకు జగన్నాథపల్లి చేరుకొని కౌలాస్‌ కోటను సందర్శిస్తారు. అనంతరం పదిన్నర గంటలకు పిట్లం మండలంలోని కుర్తి లో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం …

Read More »

రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒకరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో రోడ్డు భద్రత పై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర రాష్ట్రస్థాయిలో ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నట్లు అందుకుగాను ముందుగా జిల్లా స్థాయిలో ఉపన్యాస పోటీలను నిర్వహించి జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనట్లు జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో ఉపన్యాస పోటీ ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సుభాష్‌ నగర్‌ నెహ్రూ …

Read More »

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజల నేస్తం

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌లో ఆరు గ్యారంటీ దరఖాస్తు స్వీకరణను మాజీ మంత్రి, నిజామాబాద్‌ అర్బన్‌ ఇంచార్జ్‌ మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వం అని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హత ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గత పాలకుల …

Read More »

ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారా…

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాల ద్వారా లబ్ది చేకూర్చాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యెల్లారెడ్డి శాసనసభ్యులు మదన్‌ మోహన్‌ రావు అన్నారు. శుక్రవారం సదాశివనగర్‌ మండలం తిర్మన్‌ పల్లి, గాంధారి మండలం గుర్జాల్‌ తండాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్‌ జితేష్‌ …

Read More »

ప్రజా పాలనకు తెలంగాణ ఉద్యమ కారుల దరఖాస్తులు

డిచ్‌పల్లి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచిపల్లి మండలంలోని ఘనపూర్‌ గ్రామ పంచాయతీ వారు ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. కార్యమానికి ముఖ్య అధికారులుగా డిఆర్‌డిఏ పిడి చంద్రనాయక్‌, ఎంపిడివో గోపీబాబు, పంచాయతీ కార్యదర్శి సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘనపూర్‌ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారులు దరఖాస్తు ఫారాలు అందజేశారు. వీరు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యమాలు …

Read More »

పూసల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి సన్మానం

ఆర్మూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా, శుక్రవారం నాడు పెర్కిట్‌ పూసల సంఘం నూతన అధ్యక్ష,కార్యదర్శ, కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు పొదిల కిషన్‌ మాట్లాడుతూ పూసల సంఘ భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ఆయన కోరడం జరిగింది దానికి …

Read More »

నేటి ముచ్చట

హైదరాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను విడుదల చేసింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డిలు శాసన సభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి 5, 2024శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 7.49 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : చిత్ర సాయంత్రం 4.45 వరకుయోగం : సుకర్మ తెల్లవారుజామున 4.23 వరకుకరణం : తైతుల ఉదయం 6.43 వరకు తదుపరి గరజి రాత్రి 7.49 వరకు వర్జ్యం : రాత్రి 10.43 – 12.25దుర్ముహూర్తము : …

Read More »

కాలభైరవ స్వామి ఆలయంలో విశేష పూజలు

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో మార్గశీర్ష బహుళాష్టమి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్‌ శర్మ, వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుండి మరిసటి రోజు వరకు 24 గంటల పాటు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బహుళ అష్టమి సందర్భంగా భైరవ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, ఆలయ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేందర్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »