Daily Archives: January 2, 2024

రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులను అభినందిస్తూ వాటిని వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ …

Read More »

అన్ని పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం ఇస్తే సరిపోతుంది…

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన దరఖాస్తుల ను అన్ని గ్రామ, వార్డులలో పుష్కలంగా అందుబాటులో ఉంచామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ప్రజాపాలన నాల్గవ రోజైన మంగళవారం దోమకొండ మండలం లింగుపల్లి, తూజాల్పూర్‌, బిక్నూర్‌ మండలం బస్వాపూర్‌, మాచారెడ్డి మండలంలోని బండ రామేశ్వర్‌ పల్లి, అక్కాపూర్‌, పాల్వంచ, రామారెడ్డి మండలంలోని ఖానాపూర్‌లో కొనసాగుతున్న …

Read More »

ప్రతీ దరఖాస్తును స్వీకరించాలి

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలలో ప్రజల అందించే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఖుద్వాన్పూర్‌, వన్నెల్‌(కె), మచ్చర్ల, ఆర్మూర్‌ పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజా పాలన …

Read More »

దర్జీల నుండి సీల్డ్‌ కొటేషన్‌ల ఆహ్వానం

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఇందల్వాయిలో గల ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ కో ఎడుకేషన్‌ పాఠశాలలో బాలుర, బాలికల యూనిఫామ్‌ కుట్టేందుకు ఆసక్తిగల దర్జీల నుండి సీల్డ్‌ కొటేషన్‌లు స్వీకరిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త టి.సంపత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వ్యక్తులు లేదా సంస్థలు వచ్చే నెల 8 వ తేదీ లోపు ఇందల్వాయిలోని …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి2, 2024శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 2.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుబ్బ ఉదయం 9.55 వరకుయోగం : సౌభాగ్యం తెల్లవారుజాము 4.06 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 2.29 వరకు తదుపరి విష్ఠి తెల్లవారుజాము 3.32 వరకు వర్జ్యం : సాయంత్రం 5.53 – 7.39దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »