కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉదయము 5 గంటలనుండి 11 గంటల వరకు, ఎల్లారెడ్డి డిఎస్‌పి ఏ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ చెడ్మాల్ తండా, నేరెల్ తండా, బిర్మల్ తండా గ్రామాలలో పరిసర ప్రాంతాల్లో సిఐ సదాశివనగర్, సిఐ ఎల్లారెడ్డి, జిల్లాలోని (14) ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు ( 3) ఐదుగురు హెడ్ కానిస్టేబుల్‌లు (37) మంది పోలీసు కానిస్టబుల్‌లు, …
Read More »Daily Archives: January 3, 2024
5న చెట్లకు వేలం
బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో గల చెట్లను ఈనెల ఐదున సాయంత్రం నాలుగు గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు బుధవారం డిపో మేనేజర్ సరితా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు వేలంపాటలో పాల్గొనాలన్నారు.
Read More »ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి సూచించారు. డిచ్పల్లి మండలం దూస్ గాంలో బుధవారం కొనసాగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజల …
Read More »గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వంద శాతం లబ్దిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ …
Read More »ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి అనుమతి లేకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరు అవుతున్న ఉపాధ్యాయుడికి ఫైనల్ షోకాజ్ నోటీస్ జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి దుర్గాప్రసాద్ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే అబ్దుల్ ఖయ్యూం అనే ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. సదరు …
Read More »సావిత్రిబాయి పూలే చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పించాలి
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 193వ జయంతి వేడుకలు నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్ర వర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జనవరి 3, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి సాయంత్రం 4.35 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 12.29 వరకుయోగం : శోభన తెల్లవారుజామున 4.28 వరకుకరణం : బవ సాయంత్రం 4.35 వరకు తదుపరి బాలువ తెల్లవారుజామున 5.29 వరకు వర్జ్యం : రాత్రి 9.42 – 11.27దుర్ముహూర్తము : …
Read More »