Monthly Archives: January 2024

ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం….

బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో 2024 సంవత్సరానికి సంబందించిన టిపిటిఎఫ్‌ కాలమనిని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం టిపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద, నిరుపేద విద్యార్థులే చదువుకుంటారని ప్రభుత్వం పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, సర్వీస్‌ పర్సన్స్‌ను నియమించి, …

Read More »

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా ప్రజలు అందిస్తున్న దరఖాస్తుల వివరాలను ఆన్‌ లైన్‌ లో నమోదు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం పడకల్‌ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్‌ గురువారం సందర్శించారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరుతెన్నులను, రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ప్రజలకు దరఖాస్తుఫారాలు …

Read More »

సమాజానికి తోడ్పాటును అందించాలనే తపనతో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, ఆ దిశగా ముందుకు సాగినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన సమాజం ఆవిష్కృతం అవుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ ఉద్బోధించారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద రూ. 62.77 లక్షల …

Read More »

డాటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్దం చేసుకోవాలి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలనలో ప్రజలు అందిస్తున్న దరఖాస్తులను పరిశీలించి ఏ పధక లబ్ది కావాలో అది పూరించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు సూచించారు. గురువారం కామారెడ్డి మునిసిపాలిటీ 13వ వార్డులోని కాట్రియల్‌ లో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సక్రమంగా దరఖాస్తులు అందజేయడంతో పాటు వాటిని సరిగ్గ్గా పూరించేలా అవగాహన …

Read More »

కళ్ళు లేవని అధైర్యపడొద్దు

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహనీయుడు, విద్యావేత్త లూయిస్‌ బ్రెయిలీ అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. లూయిస్‌ బ్రెయిలీ 215 వ జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల …

Read More »

అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్‌ భారత్‌గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధనపాల్‌ సూర్యనారాయణ గుప్త సూచించారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద ‘‘వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర’’ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జనవరి 4, 2024శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి సాయంత్రం 6.23 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : హస్త మధ్యాహ్నం 2.48 వరకుయోగం : అతిగండ తెల్లవారుజాము 4.35 వరకుకరణం : కౌలువ సాయంత్రం 6.23 వరకు వర్జ్యం : రాత్రి 11.27 – 1.11దుర్ముహూర్తము : ఉదయం 10.15 – 10.59మధ్యాహ్నం 2.39 …

Read More »

గాంధారిలో కార్డెన్‌ అండ్‌ సర్చ్‌.. ఇప్పపూవు స్వాధీనం

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఉదయము 5 గంటలనుండి 11 గంటల వరకు, ఎల్లారెడ్డి డిఎస్‌పి ఏ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనీ చెడ్మాల్‌ తండా, నేరెల్‌ తండా, బిర్మల్‌ తండా గ్రామాలలో పరిసర ప్రాంతాల్లో సిఐ సదాశివనగర్‌, సిఐ ఎల్లారెడ్డి, జిల్లాలోని (14) ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు ( 3) ఐదుగురు హెడ్‌ కానిస్టేబుల్‌లు (37) మంది పోలీసు కానిస్టబుల్‌లు, …

Read More »

5న చెట్లకు వేలం

బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌ పరిసరాల్లో గల చెట్లను ఈనెల ఐదున సాయంత్రం నాలుగు గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు బుధవారం డిపో మేనేజర్‌ సరితా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు వేలంపాటలో పాల్గొనాలన్నారు.

Read More »

ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్‌ రూరల్‌ శాసన సభ్యులు డాక్టర్‌ ఆర్‌.భూపతి రెడ్డి సూచించారు. డిచ్పల్లి మండలం దూస్‌ గాంలో బుధవారం కొనసాగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »