Monthly Archives: January 2024

గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంద శాతం లబ్దిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి.ధర్మ నాయక్‌ తెలిపారు. బుధవారం నిజామాబాద్‌ పట్టణంలోని ధర్నా చౌక్‌ వద్ద వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ …

Read More »

ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అనుమతి లేకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరు అవుతున్న ఉపాధ్యాయుడికి ఫైనల్‌ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌ వి దుర్గాప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే అబ్దుల్‌ ఖయ్యూం అనే ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు జారీ అయ్యింది. సదరు …

Read More »

సావిత్రిబాయి పూలే చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పించాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 193వ జయంతి వేడుకలు నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్ర వర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జనవరి 3, 2024శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి సాయంత్రం 4.35 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 12.29 వరకుయోగం : శోభన తెల్లవారుజామున 4.28 వరకుకరణం : బవ సాయంత్రం 4.35 వరకు తదుపరి బాలువ తెల్లవారుజామున 5.29 వరకు వర్జ్యం : రాత్రి 9.42 – 11.27దుర్ముహూర్తము : …

Read More »

రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులను అభినందిస్తూ వాటిని వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ …

Read More »

అన్ని పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం ఇస్తే సరిపోతుంది…

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన దరఖాస్తుల ను అన్ని గ్రామ, వార్డులలో పుష్కలంగా అందుబాటులో ఉంచామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ప్రజాపాలన నాల్గవ రోజైన మంగళవారం దోమకొండ మండలం లింగుపల్లి, తూజాల్పూర్‌, బిక్నూర్‌ మండలం బస్వాపూర్‌, మాచారెడ్డి మండలంలోని బండ రామేశ్వర్‌ పల్లి, అక్కాపూర్‌, పాల్వంచ, రామారెడ్డి మండలంలోని ఖానాపూర్‌లో కొనసాగుతున్న …

Read More »

ప్రతీ దరఖాస్తును స్వీకరించాలి

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలలో ప్రజల అందించే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఖుద్వాన్పూర్‌, వన్నెల్‌(కె), మచ్చర్ల, ఆర్మూర్‌ పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజా పాలన …

Read More »

దర్జీల నుండి సీల్డ్‌ కొటేషన్‌ల ఆహ్వానం

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఇందల్వాయిలో గల ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ కో ఎడుకేషన్‌ పాఠశాలలో బాలుర, బాలికల యూనిఫామ్‌ కుట్టేందుకు ఆసక్తిగల దర్జీల నుండి సీల్డ్‌ కొటేషన్‌లు స్వీకరిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త టి.సంపత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వ్యక్తులు లేదా సంస్థలు వచ్చే నెల 8 వ తేదీ లోపు ఇందల్వాయిలోని …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి2, 2024శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 2.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుబ్బ ఉదయం 9.55 వరకుయోగం : సౌభాగ్యం తెల్లవారుజాము 4.06 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 2.29 వరకు తదుపరి విష్ఠి తెల్లవారుజాము 3.32 వరకు వర్జ్యం : సాయంత్రం 5.53 – 7.39దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

నూతన సంవత్సరంలో మరింత పురోగతి సాధించాలి

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు ముందుగా న్యూ ఇయర్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »