గురువారం, మే 16, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి : అష్టమి ఉదయం 7.20 వరకు
తదుపరి నవమి
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : మఖ రాత్రి 7.10 వరకు
యోగం : ధృవం ఉదయం 9.41 వరకు
కరణం : బవ ఉదయం 7.20 వరకు
తదుపరి బాలువ రాత్రి 8.14 వరకు
వర్జ్యం : ఉదయం 6.03 – 7.48 మరల తెల్లవారుజామున 3.59 – 5.44
దుర్ముహూర్తము : ఉదయం 9.47 – 10.39
మరల మధ్యాహ్నం 2.55 – 3.46
అమృతకాలం : సాయంత్రం 4.32 – 6.17
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 -3.00
యమగండ / కేతుకాలం : ఉదయం 6.00 – 7.30
సూర్యరాశి : వృషభం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.20