Daily Archives: May 17, 2024

బడులు ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలి

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా గల ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని, బడులు పునః ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. కొత్త విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునేందుకు మరో 20 రోజుల వ్యవధి …

Read More »

ప్రజావాణి దరఖాస్తులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి…

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్‌ లతో వీడియో సమావేశం ద్వారా పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన కనీస మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శుక్రవారం …

Read More »

నంబర్‌ ప్లేట్‌ లేకుంటే వాహనం సీజ్‌

హైదరాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల హైదరాబాద్‌ పరిస ర ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఎక్కువయ్యాయి. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్‌ స్నాచర్లు మెడలో వస్తువులు కొట్టేస్తున్నారు. ఒక్కోసారి మహిళలు తీవ్రంగా గాయపడడమే కాదు. మృత్యువాత పడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారిని పట్టుకో వాలంటే పోలీసులకు నెంబర్‌ ప్లేట్లు చాలా ముఖ్యం. అయితే …

Read More »

డిగ్రీ పరీక్షలకు సర్వం సిద్దం

డిచ్‌పల్లి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి అన్నారు. ఆయా కళాశాల పరీక్ష కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్‌గా వ్యవహరించే వారు పేపర్‌ డౌన్‌లోడ్‌ చేసే సమయానికి విధిగా పరీక్ష కేంద్రంలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు అనివార్యమైన, అత్యవసర పనుల ఏమైనాఉంటే విధిగా అక్కడ పనిచేస్తున్న మరోఅధికారికి లిఖిత పూర్వకంగా …

Read More »

అకాల వర్షాలు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి…

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా సేకరించిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్‌ చేసిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం నిజాంసాగర్‌ మండల కేంద్రంలో, ఆరెపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఎలారెడ్డిలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లును అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి …

Read More »

ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని జిల్లా పౌర సరఫరా అధికారి మల్లికార్జున్‌ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైస్‌ మిల్లులలో గత యాసంగి, వానాకాలానికి సంబందించిన ధాన్యం నిలువలు ఉండడం, స్థలాభావం వల్ల ప్రస్తుత యాసంగి ధాన్యం అన్‌ లోడ్‌ చేసుకోవడంలో కాస్త ఆలస్యమవుతున్నదని అన్నారు. రైతులకు ఇబ్బందులు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, మే 17, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి ఉదయం 9.06 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 9.37 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 10.08 వరకుకరణం : కౌలువ ఉదయం 9.06 వరకు తదుపరి తైతుల రాత్రి 10.06 వరకువర్జ్యం : ఉదయం .శే.వ 5.45 వరకుదుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »